పుార్ణా దేవి పల్లా (@poornapalla7) 's Twitter Profile
పుార్ణా దేవి పల్లా

@poornapalla7

ID: 1090622050182414336

calendar_today30-01-2019 14:45:34

8,8K Tweet

204 Followers

55 Following

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు.

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు.

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

ఆ త్యాగజీవి కీ. శే పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితం గా మనకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది. మిత్రులకు విన్నప్పము, ,ఈ కష్టం మనకు తెలీదు కనీసం మన పొట్టిశ్రీరాములు ,ఘంటసాల,ప్రకాశం పంతులు గొప్పతనం మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత... సేకరణ🙏

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

కోరేదెలా శివుని చేరేదెలా? దరికి దారేదని హరుని సెలవీమని.. నీదే కదా తనువు నీవే కదా అణువు నాదేది నీ దరికి నను చేరనీ.. నా శ్వాస నీకు నా నీరాజనము గను నా స్వరము నీకు నా అభిషేకము గను ఈ తనువు నీకు నా నైవేద్యము గను నా కర్మలే నీకు పరిచర్యల గను🙏🙏

Money Purse {మనీ పర్స్ } (@moneypurseadv) 's Twitter Profile Photo

No Petrol and Diesel in AP & Telangana? Are you seeing long queues at petrol bunks? Don't panic—here is the truth about fuel availability in Telangana & AP. There is no shortage of petrol or diesel in the state. Government officials and the Civil Supplies Department have

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

శ్రీ హను మాను గురుదేవులు నాయెద పలికిన సీతా  రామకథ నే పలికెద సీతా రామకధ🙏🙏

Nani Prabhakar (@nanistechlogic) 's Twitter Profile Photo

₹30,000 ➝ ₹17,000 😱 ఈ ఫోన్స్ వదలొద్దు | Best Phones Under 30K 2026 youtu.be/oNLCOjEh-2Y?si… via YouTube

₹30,000 ➝ ₹17,000 😱 ఈ ఫోన్స్ వదలొద్దు | Best Phones Under 30K 2026 youtu.be/oNLCOjEh-2Y?si… via <a href="/YouTube/">YouTube</a>
Money Purse {మనీ పర్స్ } (@moneypurseadv) 's Twitter Profile Photo

🔴మీ డబ్బులు ని Double చేసే Government పథకం Are you looking for a secure, government-backed investment to grow your savings? In this video, we break down the Kisan Vikas Patra (KVP)—a reliable scheme designed to help your investment grow steadily. In this video, we cover the