Kurnool Police (@policekurnool) 's Twitter Profile
Kurnool Police

@policekurnool

Official Handle of Kurnool District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7777877722

ID: 1059341001964355584

linkhttp://kurnoolpolice.in calendar_today05-11-2018 07:05:51

5,5K Tweet

8,8K Followers

40 Following

Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

తెలియని లింకులు క్లిక్ చేయొద్దు ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు. క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ పేరుతో ఫేక్ లింకులు పంపుతారు... జాగ్రత్త! సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి . కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool

తెలియని లింకులు క్లిక్ చేయొద్దు 

ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు.

క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ పేరుతో ఫేక్ లింకులు పంపుతారు... జాగ్రత్త!

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ 

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

శివాలయాల వద్ద పటిష్ట భద్రత... మహాశివరాత్రి సందర్భంగా కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాలతో పోలీస్ అధికారులు జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

శివాలయాల వద్ద పటిష్ట భద్రత...

మహాశివరాత్రి సందర్భంగా కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాలతో పోలీస్ అధికారులు జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. • ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 65 ఫిర్యాదులు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... 

కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు.

•  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమానికి 65 ఫిర్యాదులు. 

   #APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

హత్య కేసులో ముద్దాయి కి జీవిత ఖైదు. తీర్పు వెలువరించిన... ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి గారు శ్రీమతి P.J.సుధా గారు. శిక్ష పడటంలో కీలకంగా పనిచేసిన పోలీసులను అభినందించిన... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice

హత్య కేసులో ముద్దాయి  కి జీవిత ఖైదు.

తీర్పు వెలువరించిన...
ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి గారు శ్రీమతి P.J.సుధా గారు. 

శిక్ష పడటంలో కీలకంగా పనిచేసిన పోలీసులను అభినందించిన...

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు.
  #APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

మహిళ ల భద్రత, రహదారి భద్రత, మహిళల పై జరిగే నేరాల పై అవగాహన . కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు గ్రామాలను సందర్శించారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

మహిళ ల భద్రత, రహదారి భద్రత, మహిళల పై జరిగే నేరాల పై అవగాహన .

కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు  పోలీసు అధికారులు  గ్రామాలను సందర్శించారు.
  అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

మహిళలపై జరిగే నేరాలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల పై అవగాహన. ఆస్పరి మండలం , జెడ్పీహెచ్ పాఠశాల విద్యార్దులకు ఈరోజు పత్తికొండ డిఎస్పీ శ్రీ వెంకట రామయ్య గారి పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

మహిళలపై జరిగే నేరాలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల పై అవగాహన.

  ఆస్పరి మండలం , జెడ్పీహెచ్ పాఠశాల విద్యార్దులకు ఈరోజు పత్తికొండ డిఎస్పీ శ్రీ వెంకట రామయ్య గారి పర్యవేక్షణలో  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా. కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ పోలీసులు'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా. 

 కర్నూల్  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ పోలీసులు'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

మహిళ ల భద్రత, రహదారి భద్రత, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల పై అవగాహన. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఆయా గ్రామాలను, పట్టణాలను సందర్శించారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice

మహిళ ల భద్రత,  రహదారి భద్రత,  ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల పై అవగాహన.

కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు  పోలీసు అధికారులు ఆయా గ్రామాలను, పట్టణాలను సందర్శించారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు

 #APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

ఒక గంటలో రికవరీ చేసిన ఆదోని పోలీసులు . కర్నూలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారుఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice

ఒక గంటలో రికవరీ చేసిన ఆదోని పోలీసులు .

కర్నూలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు.

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారుఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ... విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ...

 విస్తృతంగా అవగాహన  కార్యక్రమాలు.

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ  పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

ఎస్పీ ఆదేశాలతో విస్తృత పోలీస్ తనిఖీలు... కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

ఎస్పీ ఆదేశాలతో విస్తృత పోలీస్ తనిఖీలు...

కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు విస్తృత  తనిఖీలు నిర్వహించారు. 

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు... ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాలతో జిల్లాలో మహిళలు, బాలల రక్షణ పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు...

 ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాలతో  జిల్లాలో మహిళలు, బాలల రక్షణ పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసులు  ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. #APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

అధిక శబ్దాలు చేసే బైక్ సైలెన్సర్లను , ఆటో హారన్ లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించిన ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 100 బైక్ సైలెన్సర్సులు , 500 ఆటో హారన్ లు ధ్వంసం. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

అధిక శబ్దాలు చేసే  బైక్  సైలెన్సర్లను , ఆటో హారన్ లను రోడ్ రోలర్‌తో  ధ్వంసం చేయించిన  ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

100 బైక్ సైలెన్సర్సులు ,  500 ఆటో హారన్ లు ధ్వంసం.

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ గారు, కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారులు ఆదేశాలు జారీ చేశారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ గారు, కర్నూలు ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ గారులు ఆదేశాలు జారీ చేశారు.

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

విద్యార్థినుల సంరక్షణ పోలీసుల బాధ్యత అని ఎవరైనా ఆపదలో ఉంటే పోలీసులను సంప్రదిస్తే వెంటనే ఆదుకుంటారని ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత తెలిపారు. అరేకలు గ్రామంలోని ఎస్సీ గురుకుల బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వ హించారు. #APPOLICE100 #AndhraPradeshPolice

విద్యార్థినుల సంరక్షణ పోలీసుల బాధ్యత అని ఎవరైనా ఆపదలో ఉంటే పోలీసులను సంప్రదిస్తే వెంటనే ఆదుకుంటారని ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత తెలిపారు. 

 అరేకలు గ్రామంలోని ఎస్సీ గురుకుల బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వ హించారు. 
#APPOLICE100
#AndhraPradeshPolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణలో భాగంగా పోలీసు అధికారులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice.

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.

 కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణలో భాగంగా పోలీసు అధికారులు రౌడీ షీటర్లకు   కౌన్సిలింగ్ నిర్వహించారు.

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice.
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

పోలీసుల ఘన నివాళి.. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం కర్నూల్ పోలీసులు ఘనంగా నిర్వహించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool

పోలీసుల ఘన నివాళి..

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం కర్నూల్ పోలీసులు ఘనంగా నిర్వహించారు. 

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

“శాలరీ కాలిక్యులేటర్” పేరుతో కొత్త సైబర్ మోసాలు... ప్రజలు అప్రమత్తంగా ఉండండి... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. లింకులు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

“శాలరీ కాలిక్యులేటర్” పేరుతో కొత్త సైబర్ మోసాలు...

ప్రజలు అప్రమత్తంగా ఉండండి... 

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. 

 లింకులు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దు.

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. • ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 122 ఫిర్యాదులు #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... 

కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు.

•  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి  122 ఫిర్యాదులు

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Kurnool Police (@policekurnool) 's Twitter Profile Photo

ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత. ఎస్పీ గారి ఆదేశాలతో భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారులు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice

ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత.

ఎస్పీ గారి ఆదేశాలతో భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారులు.
 
జిల్లాలోని అన్ని  పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు  ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 #APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice