desaraju (@poetdesaraju) 's Twitter Profile
desaraju

@poetdesaraju

Poet | Short Story Writer | Book Reviewer | Journalist

ID: 72014136

linkhttp://poetdesaraju.wordpress.com calendar_today06-09-2009 11:00:59

3,3K Tweet

489 Followers

2,2K Following

desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

నా మొబైల్లో చంద్రగ్రహణం. Lunar eclipse through my mobile #chandragrahan2025 #lunareclipse

నా మొబైల్లో చంద్రగ్రహణం.
Lunar eclipse through my mobile
#chandragrahan2025 #lunareclipse
desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

యుద్ధం ఇది యుద్ధం నువ్వు మాకు చెప్పావు గాలిలో కాల్పులు జరిపావు పక్షులన్నీ ఎగిరిపోతాయనుకున్నావు ఇది యుద్ధమే మేము మాకు చెప్పుకున్నాం మా పదాలకు పదునుపెట్టాం. స్పానిష్: ఇర్మా పినెడా ఇంగ్లీష్: వెండీ కాల్ తెలుగు: దేశరాజు

desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

ప్రముఖ కవి జ్వాలాముఖిగారి సహచరి సీతాదేవి గారు (85) ఇక లేరు.

ప్రముఖ కవి జ్వాలాముఖిగారి సహచరి సీతాదేవి గారు (85) ఇక లేరు.
desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

రచయతలు రెండు రకాలు అమ్ముకోవడం కోసం రాసేవారు రాసినది అమ్ముకోవాలనుకునేవారు #telugubooks #తెలుగు #సాహిత్యం

రచయతలు రెండు రకాలు
అమ్ముకోవడం కోసం రాసేవారు
రాసినది అమ్ముకోవాలనుకునేవారు
#telugubooks #తెలుగు #సాహిత్యం
desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

కృష్ణాబాయి గారికి 93వ పుట్టినరోజు శుభాకాంక్షలు

కృష్ణాబాయి గారికి 93వ పుట్టినరోజు శుభాకాంక్షలు
desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

ప్రముఖ కవయిత్రి అరుణ గారు ఇకలేరు. (ప్రఖ్యాత కవి ఎన్.గోపీగారి సతీమణి)

ప్రముఖ కవయిత్రి అరుణ గారు ఇకలేరు.  (ప్రఖ్యాత కవి ఎన్.గోపీగారి సతీమణి)
desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

వాషియో.. వాషి చూస్తున్నంతసేపూ పవన్ కళ్యాణ్ పిచ్చెక్కించేశాడనిపించింది. పవన్ లేని సన్నివేశాలన్నీ చప్పగా అనిపిస్తాయి. కాకపోతే, ఒకే ఫైటింగ్‌ని లూప్‌లో ఎంతసేపని చూడగలరు. పవన్ స్టయిల్ అంటే కేవలం ఫైటింగ్ ఒక్కటే కాదు కదా. #kingsflicks #OG

వాషియో.. వాషి

చూస్తున్నంతసేపూ పవన్ కళ్యాణ్ పిచ్చెక్కించేశాడనిపించింది. పవన్ లేని సన్నివేశాలన్నీ చప్పగా అనిపిస్తాయి. కాకపోతే, ఒకే ఫైటింగ్‌ని లూప్‌లో ఎంతసేపని చూడగలరు. పవన్ స్టయిల్ అంటే కేవలం ఫైటింగ్ ఒక్కటే కాదు కదా. 
#kingsflicks #OG
desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

అశాశ్వతం పచ్చదనం ప్రకృతి తొలి పుత్తడి పట్టి వుంచడం దానికెంత కష్టం. దాని తొలి పత్రం ఓ పుష్పం కానీ, అదీ తాత్కాలికమే. ఆకు తర్వాత ఆకూ అంతే. అందుకే ఈడెన్ దుఖంలో మునిగింది అందుకే పొద్దుగుంకింది పుత్తడైనా, నిలిచిపోదు ఎప్పటికీ. ఇంగ్లీష్: రాబర్ట్ ఫ్రాస్ట్ తెలుగు: దేశరాజు #kingspoetree

అశాశ్వతం

పచ్చదనం ప్రకృతి తొలి పుత్తడి
పట్టి వుంచడం దానికెంత కష్టం.
దాని తొలి పత్రం ఓ పుష్పం
కానీ, అదీ తాత్కాలికమే.
ఆకు తర్వాత ఆకూ అంతే.
అందుకే ఈడెన్ దుఖంలో మునిగింది
అందుకే పొద్దుగుంకింది
పుత్తడైనా, నిలిచిపోదు ఎప్పటికీ.

ఇంగ్లీష్: రాబర్ట్ ఫ్రాస్ట్
తెలుగు: దేశరాజు
#kingspoetree
desaraju (@poetdesaraju) 's Twitter Profile Photo

రిషబ్ రాంపేజ్ కాంతారా చాప్టర్-1 బీభత్సంగా వుంది. మొదటి నుంచి కథను ఉత్కంఠభరితంగా నడిపాడు. మలుపులు ఆసక్తిని పెంచుతాయి. ప్రధాన పాత్రలన్నీ కథలో లీనమైపోయాయి. ఇక రిషబ్ శెట్టి అయితే గుళిగగా, చండికగా తెరమీద చెడుగుడు ఆడుకున్నాడు. #kingsflick #KantaraChapter1 #kantara #kantaramovie

రిషబ్ రాంపేజ్

కాంతారా చాప్టర్-1 బీభత్సంగా వుంది. మొదటి నుంచి కథను ఉత్కంఠభరితంగా నడిపాడు. మలుపులు ఆసక్తిని పెంచుతాయి. ప్రధాన పాత్రలన్నీ కథలో లీనమైపోయాయి. ఇక రిషబ్ శెట్టి అయితే గుళిగగా, చండికగా తెరమీద చెడుగుడు ఆడుకున్నాడు. 
#kingsflick #KantaraChapter1 #kantara #kantaramovie