PURAM MAHENDAR REDDY (@pmrjournalist) 's Twitter Profile
PURAM MAHENDAR REDDY

@pmrjournalist

There is nothing special to say about me. My aim is great, my will is strong, I don't care about small things, I don't argue with inferiors.

ID: 1666395939882569730

calendar_today07-06-2023 10:45:46

11 Tweet

32 Followers

46 Following

PURAM MAHENDAR REDDY (@pmrjournalist) 's Twitter Profile Photo

వికారాబాద్ జిల్లా ధారూరుసలో జంతు కలేబరాలతో నూనె తయారి చేస్తున్నారు. ఆ నూనెను హైదరాబాద్ లోని కొన్ని హోటల్లకు విక్రయిస్తున్నారు, ఆ నూనెతో చేసిన పదార్దాలను తింటే మనిషుల ప్రాణాలకు ముప్పేనని డాక్టర్లు చెప్తున్నారు..

PURAM MAHENDAR REDDY (@pmrjournalist) 's Twitter Profile Photo

అమ్మాయిలకు బ్రతికే హక్కే లేదారా, ఇంత క్రూరంగా వేటాడి వెంటాడి చంపుతున్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్ గ్రామంలో శిరషా అనే 19ఏళ్ల యువతిని అతికిరాతకంగా చంపి చెరువులో పడేసారు.

PURAM MAHENDAR REDDY (@pmrjournalist) 's Twitter Profile Photo

గౌరవ మంత్రి వర్యులు, #BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారికి జన్మదిన శుభాకాంక్షలు..

గౌరవ మంత్రి వర్యులు, #BRS వర్కింగ్ ప్రెసిడెంట్ <a href="/KTRBRS/">KTR</a> గారికి జన్మదిన శుభాకాంక్షలు..