
Dr.Pasupuleti Hari Prasad
@phariprasad777
Politician @JanaSenaParty PAC Member, President Chittoor District.
ID: 882865989498454017
http://PasupuletiHariPrasad.in 06-07-2017 07:37:09
1,1K Tweet
4,4K Takipçi
9 Takip Edilen



చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలంలో జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జెండా ఆవిష్కరణ చంద్రగిరి నాయకులు దేవర మనోహర్, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలరీ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ. Dr.Pasupuleti Hari Prasad గారు.


వరద బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన రాష్ట్ర గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు Deputy CMO, Andhra Pradesh CMO Andhra Pradesh N Chandrababu Naidu #VijayawadaFloods





ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యువజన జిల్లా తిరుపతి స్థాయి యువజనోత్సవాలు మరియు యువజన సాంసృతిక పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన JanaSena Party PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు Dr.Pasupuleti Hari Prasad గారు.

ప్రాయశ్చిత్త దీక్ష విరమించడానికి తిరుమల కి వెళుతున్నా ఉపముఖ్యమంత్రి శ్రీ K.పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ డా పసుపులేటి హరి ప్రసాద్ JanaSena Party Pawan Kalyan Dr.Pasupuleti Hari Prasad




అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీతోనే నా ప్రయాణం! ! మీ డా! పసుపులేటి హరిప్రసాద్! ! JanaSena Party Pawan Kalyan Dr.Pasupuleti Hari Prasad


తిరుమలలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు N Chandrababu Naidu గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన JanaSena Party రాష్ట్ర PAC సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు Dr.Pasupuleti Hari Prasad


తిరుమల కి విచ్చేసిన ముఖ్యమంత్రి N Chandrababu Naidu గారు మర్యాదపూర్వగా ఆహ్వానించిన JanaSena Party ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు Dr.Pasupuleti Hari Prasad JanaSena Party

డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి తిరుమల పర్యటనలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు Dr.Pasupuleti Hari Prasad గారు. JanaSena Party || Pawan Kalyan || Aranii Srenevasulu DR.Pasupuleti Hariprasad

