
Phani Yarramsetti
@phaniyarramset1
జై హింద్
ID: 882818541422088192
06-07-2017 04:28:37
10,10K Tweet
139 Followers
309 Following

ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నాను అంటే అది నా అభిమానులు ఇచ్చిన బలమే కారణం.. - #HariHaraVeeraMallu సక్సెస్ మీట్ లో Pawan Kalyan గారు.

Slipper Shot to all Boycot batch , Paytm Dogs by Lady Fan 🔥🔥🔥🔥🔥🔥🔥 #BlockBusterHHVM Hari Hara Veera Mallu #HariHaraVeerMallu #HHVM



POSITIVITY ♥️ Book Your Tickets & Enjoy The Movie In Your Nearest Theatres #HariHaraVeeraMallu Pawan Kalyan


పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు, ఆపరేషన్ మహదేవ్ కు జనసేన పార్టీ తరపున, అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి తరపున సంపూర్ణ మద్దతు తెలియజేసిన జనసేన పార్టీ మచిలీపట్నం MP శ్రీ Vallabhaneni Balashowry

AP Deputy CM Pawan Kalyan garu provided blankets to 222 families in six tribal villages of Manyam district..! #PawanKalyanAneNenu


పాడేరు గిరిజన వీర మహిళ శ్రీమతి పద్మ భర్త వైద్యానికి తక్షణ ఆర్ధిక సహాయం చేసిన ఎమ్మెల్సీ శ్రీ Naga Babu Konidela గారు పాడేరుకు చెందిన గిరిజన వీర మహిళ శ్రీమతి పద్మ తన భర్త ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని చెప్పగానే స్పందించిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి




కూటమి పొత్తులో మొట్టమొదట రాజీపడింది నేనే పదవుల పంపకం గురించి మాట్లాడుతున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలి జనసేన, తెలుగుదేశం, బీజేపీ (JanaSena Party , iTDP Official , BJP ) కనీసం 15 ఏళ్లకు పైగా కలిసే ఉంటాయి ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు పరుగెడుతున్న ప్రాంతం శ్రీ



పవన్ వచ్చాక మాకు రోడ్లు వచ్చాయి... అలాగే దుప్పట్లు, చెప్పులు పంపించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నారు.. - ఓ ఆడబిడ్డ. Pawan Kalyan ఈ ఆడబిడ్డల ఆశీస్సులు చాలవా వందేళ్లు జనం గుండెల్లో నిలిచిపోవడానికి!

.Upasana Konidela co-chairman of #TelanganaSportsHub !! Wishing you the best for your new role. Looking forward to seeing Telangana transform into a sporting superpower under the able leadership & vision of Shri. Revanth Reddy Garu.



