Srinivas palleboina. (@pbsrinivas88) 's Twitter Profile
Srinivas palleboina.

@pbsrinivas88

TRS Social media

ID: 1246189020880625666

calendar_today03-04-2020 21:33:22

650 Tweet

549 Takipçi

2,2K Takip Edilen

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభవార్తను తెలిపారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి #రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ @TRSHarish ను సీఎం ఆదేశించారు. #RythuBandhu

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభవార్తను తెలిపారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి #రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ @TRSHarish ను సీఎం ఆదేశించారు.
#RythuBandhu
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Delighted to see this news about Shilparamam at Uppal. Glad it is shaping up well 👍 Request Tourism & Culture Minister ⁦V Srinivas Goud⁩ Garu to ensure regular cultural events are conducted at Shilparamam

Delighted to see this news about Shilparamam at Uppal. Glad it is shaping up well 👍

Request Tourism &amp; Culture Minister ⁦<a href="/VSrinivasGoud/">V Srinivas Goud</a>⁩ Garu to ensure regular cultural events are conducted at Shilparamam
Srinivas palleboina. (@pbsrinivas88) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారి వియ్యంకుడు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కె.టి.ఆర్ గారి సతీమణి శైలిమ గారి తండ్రి మృతి...😞 Kandala Upender Reddy Inturi BabyShekar

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।

शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

ముగిసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధుల తో సీఎం కేసిఆర్ గారి సమావేశం ఈనెల 18న 5 లక్షల మందితో ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ముగ్గురు సీఎంలకు ఆహ్వానాలు పంపినట్టు తెలిపిన సీఎం కేసిఆర్ గారు

ముగిసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధుల తో సీఎం కేసిఆర్ గారి సమావేశం

ఈనెల 18న 5 లక్షల మందితో ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ

ముగ్గురు సీఎంలకు ఆహ్వానాలు పంపినట్టు తెలిపిన సీఎం కేసిఆర్ గారు
KTR News (@ktr_news) 's Twitter Profile Photo

ప్రగతి రథ సారథి, మంత్రి @KTRTRS నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు సిరిసిల్ల సహకార విద్యుత్‌ సంస్థ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

సెస్‌ ఎన్నికల్లో 5 కోట్లు ఖర్చు పెట్టిన బండి సంజయ్‌కి వాతలు పెట్టిన సిరిసిల్ల ప్రజలు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS.

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

నేడు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభకు విశిష్ట అతిథులుగా విచ్చేస్తున్న జాతీయ నేతలకు ఇదే మా ఆహ్వానం... బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి లక్షలాదిగా తరలివస్తున్న అశేష జనవాహినికి ఇదే మా స్వాగతాంజలి. #BRSforIndia #AbkiBaarKisanSarkar

నేడు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభకు విశిష్ట అతిథులుగా విచ్చేస్తున్న జాతీయ నేతలకు ఇదే మా ఆహ్వానం...

బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి లక్షలాదిగా తరలివస్తున్న అశేష జనవాహినికి ఇదే మా స్వాగతాంజలి.

#BRSforIndia #AbkiBaarKisanSarkar
Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

మన ఊరు - మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం. సర్కారు బడుల్లో సకల వసతులు కల్పిస్తున్న సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. #ManaOoruManaBadi

మన ఊరు - మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం.

సర్కారు బడుల్లో సకల వసతులు కల్పిస్తున్న సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.

#ManaOoruManaBadi
Srinivas palleboina. (@pbsrinivas88) 's Twitter Profile Photo

కళా తపస్వి శ్రీ K విశ్వనాథ్ గారు మరణించారు..ఎన్నో అద్భుతమైన సినిమాలు, తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేల ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం,సాగర సంగమం, సప్తపది,స్వర్ణకమలం,సిరివెన్నెల, శుభసంకల్పం,స్వాతిముత్యం, స్వరాభిషేకం స్యయంక్రృషి, సూత్రధారలు

పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకుల మీద ఉంది లేదు దొంగలనే నమ్ముతాము అంటే తర్వాత మీ ఇష్టం...BRS TechCell Thirupathi Bandari

పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే వాళ్లను
కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకుల మీద ఉంది

లేదు దొంగలనే నమ్ముతాము అంటే తర్వాత మీ ఇష్టం...<a href="/BRSTechCell/">BRS TechCell</a> <a href="/BTR_KTR/">Thirupathi Bandari</a>