Vasireddy Padma (@padma_vasireddy) 's Twitter Profile
Vasireddy Padma

@padma_vasireddy

AP Women's Commission Chairperson

ID: 1017663532647645184

calendar_today13-07-2018 06:54:28

741 Tweet

34,34K Followers

11 Following

Vasireddy Padma (@padma_vasireddy) 's Twitter Profile Photo

రాజకీయాల్లో మిస్సవుతున్న అనుబంధాలను ఒక్కొక్కటిగా పేరుస్తూ, కొత్తతరం అంటే నూతన ఒరవడి కూడా అని నిరూపిస్తూ ముందుకు సాగుతున్న గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మా కుమార్తె వివాహానికి ఈరోజు బిజీ షెడ్యూల్ లో కూడా వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏

అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల అడుగు ఎప్పడూ ముందుకే… అవమానాలు, ఒత్తిడి, హింస … ఇంకా ఎన్నో ! నేలకు కొట్టిన బంతిలా పైకి లేవటం మహిళల సహజ స్వభావం … #InternationalWomensDay

అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మహిళల అడుగు ఎప్పడూ ముందుకే… అవమానాలు, ఒత్తిడి, హింస … ఇంకా ఎన్నో !
నేలకు కొట్టిన బంతిలా పైకి లేవటం మహిళల సహజ స్వభావం …

#InternationalWomensDay
Vasireddy Padma (@padma_vasireddy) 's Twitter Profile Photo

పులివెందుల ఎమ్మెల్యే శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. #Counter_to_Jagan_Press_Meet

Vasireddy Padma (@padma_vasireddy) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మన ప్రవాసాంధ్రుల వారధి శ్రీ కోమటి జయరాం గారి ఆత్మీయ అభినందన సభలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సందర్భంలో ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసాను.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మన ప్రవాసాంధ్రుల వారధి శ్రీ కోమటి జయరాం గారి ఆత్మీయ అభినందన సభలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

ఈ సందర్భంలో ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసాను.
Vasireddy Padma (@padma_vasireddy) 's Twitter Profile Photo

*అమరావతి ఊపిరి పీల్చుకో...* విద్వేష, విచ్చిన్న శక్తులు రాజకీయ పార్టీ ముసుగులో విషకత్తులు నీ మీద విసిరినా... ఇక నీ పేరు అజరామరం ... ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇచ్చిన భరోసా... YCP ఈరోజు పార్లమెంట్ లో ఒక జోకర్ పార్టీగా మిగిలింది. #AMARAVATI

Vasireddy Padma (@padma_vasireddy) 's Twitter Profile Photo

మహిళల గౌరవ విషయంలో వైసీపీ ఎప్పుడో చచ్చిపోయింది.

Vasireddy Padma (@padma_vasireddy) 's Twitter Profile Photo

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండి, మరింత శక్తితో ప్రజలకు సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. N Chandrababu Naidu Telugu Desam Party #Visionary_Leader

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండి, మరింత శక్తితో ప్రజలకు సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

<a href="/ncbn/">N Chandrababu Naidu</a> 
<a href="/JaiTDP/">Telugu Desam Party</a> 
#Visionary_Leader