Nani Tiyyagura (@nanichinnuu) 's Twitter Profile
Nani Tiyyagura

@nanichinnuu

💖

ID: 202502234

calendar_today14-10-2010 05:12:50

25,25K Tweet

4,4K Followers

676 Following

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

నా అక్కచెల్లెమ్మల కోసం బటన్‌లు నొక్కితే. ఆ డబ్బులు అక్కచెల్లెమ్మలకి చేరకుండా ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్రలు చేసి అడ్డుకుంటున్నారు. బటన్‌లు నొక్కిన డబ్బులు ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. ఇది కుట్ర కాదా? అయినా ఫర్వాలేదు.. నాకు కావాల్సింది నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం,

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

మీ అర్జునుడు! ఎన్నికల మహాసంగ్రామంలో పచ్చమంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకి బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు. ఈ యుద్ధంలో విజయం మనదే! #YSRCPWinning #VoteForFan #RejectTDPSaveAP

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి! రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచి చేశాం, ప్రతి వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ధైర్యంగా అడుగుతున్నా.. మీ బిడ్డ జగన్‌ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి. #YSRCPWinning #VoteForFan #RejectTDPSaveAP

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

సిద్ధం అవ్వండి! నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ సిద్ధం అవ్వండి. ఈ యుద్ధంలో మీరు వేయబోయే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. #YSRCPWinning #VoteForFan #RejectTDPSaveAP

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

జాగ్రత్త! సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. #VoteForFan #RejectTDPSaveAP

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసినా అతని పేరు చెబితే ఏ పేదవాడికైనా కనీసం ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. వచ్చాక మోసాలు చేయడం చంద్రబాబు నైజం. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని చంద్రబాబు మోసం చేశాడు. వచ్చే

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ముస్లిం సోదరసోదరీమణులందరూ ఆలోచించండి! ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే. ఇదీ మీ జగన్ మాట.. ఇదీ వైయస్ఆర్‌ బిడ్డ మాట. మరి మోడీ గారి సమక్షంలో చంద్రబాబుకి ఈ మాట చెప్పే ధైర్యముందా? #RejectTDPSaveAP #VoteForFan

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కాదు. రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపుని నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్‌కి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి.

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

నా అవ్వాతాతలందరూ… నా అక్కచెల్లెమ్మలందరూ… నా అన్నదమ్ములందరూ… నా రైతన్నలందరూ… నా యువతీయువకులందరూ… నా ఎస్సీ… నా ఎస్టీ… నా బీసీ… నా మైనారిటీలందరూ… అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు

Aaraynsh (@aaraynsh) 's Twitter Profile Photo

The Commissioner of Food Safety Hyderabad raided the well known outlets, The Rameshwaram Cafe, Baskin Robbins, Karachi Bakery, Taco Bell, KFC, Hard Rock Cafe, and Starbucks Coffee. Here’s what they found: The Rameshwaram Cafe: - 100 kg of Urad Dal, worth Rs. 16,000, expired in

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి

దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. 
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి
YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు. ప్రజల తరపున పోరాడతాం, ఖచ్చితంగా మళ్లీ తిరిగి లేస్తాం.