🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile
🇮🇳N_Nani🕉️🚩

@nani_goud_

ధర్మాన్ని నువు కాపాడు
నిన్ను ధర్మం కాపాడుతుంది
⛳జై శ్రీ రామ్ 🕉️ ఓం నమో శివాయ🕉️

ID: 893809514180259845

calendar_today05-08-2017 12:22:49

10,10K Tweet

1,1K Followers

329 Following

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

ఒక అధ్వమైన పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది వాళ్ళ పని చాలెన్ కొట్టుడు లేకపోతే పెదాల ఇండ్లు కూల్చేకాడ కపాల కాసుడు ఈ రెండు కాకపోతే రాజకీయ నాయకులకి రక్షణ కల్పించడం తప్ప సామాన్య ప్రజలకు భద్రత కల్పించడం అనేది లేదు చి చిరాకు దే.......తుంది వాళ్ళని చూస్తేనే 😡

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

సిగ్గు లేదా Ponguleti Srinivasa Reddy ఇంకా పెయిడ్ ఆర్టిస్టులు అనడానికి ఎన్నో ఏండ్ల కల ఒక పేదవాడికి ఇల్లు కట్టుకోవడం ఆ కలను నేల మట్టం చేయడమే కాకుండా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీ రాజకీయ సమాది నీ సొంత జిల్లా నుండి మొదలైంది😡

సిగ్గు లేదా <a href="/INC_Ponguleti/">Ponguleti Srinivasa Reddy</a> ఇంకా పెయిడ్ ఆర్టిస్టులు అనడానికి
ఎన్నో ఏండ్ల కల ఒక పేదవాడికి ఇల్లు కట్టుకోవడం

ఆ కలను నేల మట్టం చేయడమే కాకుండా
సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు

గుర్తు పెట్టుకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీ రాజకీయ
సమాది నీ సొంత జిల్లా నుండి మొదలైంది😡
🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

ఆరు గ్యారెంటీలు అని నమ్మి ఓటు వేసిన ప్రజలను అరిగోస పెడుతున్నారు కదరా Rahul Gandhi పాలన మీద అవగాహన లేని ఒక ఒర్రుబోతోని ముఖ్యమంత్రిని చేసి ప్రజల సొమ్ముని పందికొక్కుల లెక్క తినే వాళ్ళని మంత్రులని చేసి నా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం ఆగం చేస్తున్నారు కదరా Mallikarjun Kharge ఇగ మీకు టాటా గుడ్ బై

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

గొప్ప స్పీకర్ నాయన నువు కడియం శ్రీహరి పార్టీ ఆఫీస్ మొత్తం కాంగ్రెస్ కండువాలు ఫ్లెక్సీ మీద రాహుల్ గాంధీ ఫోటోలు వున్న పార్టీ మారలేదు అని క్లీన్ చిట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 🤣🤣 గొప్ప పార్టీరా నాయన రాజ్యాంగం రక్షణ పప్పుగాడు అంటాడు విల్లు తూట్లు పొడుస్తారు

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

మార్డర్లతో నగరం భయభ్రాంతులకు గురి అయితున్నటే మన పోలీస్ మంత్రి దానితో పాటు ముఖ్యమంత్రి మాత్రం పెద్ద మనిషి పంక్షన్లకు పెళ్లిలకు దోతీ ఫంక్షన్లకు పోయే ముఖ్యమైన పనులలో చాలా బిజీగా ఉన్నాడు గొప్ప ముఖ్యమంత్రి గొప్ప పాలన గొప్ప పోలీస్ వ్యవస్థ 🙏 గొప్ప లా అండ్ ఆర్డర్

మార్డర్లతో నగరం భయభ్రాంతులకు గురి అయితున్నటే

మన పోలీస్ మంత్రి దానితో పాటు ముఖ్యమంత్రి
మాత్రం పెద్ద మనిషి పంక్షన్లకు పెళ్లిలకు దోతీ ఫంక్షన్లకు
పోయే ముఖ్యమైన పనులలో చాలా బిజీగా ఉన్నాడు

గొప్ప ముఖ్యమంత్రి గొప్ప పాలన
గొప్ప పోలీస్ వ్యవస్థ 🙏
గొప్ప లా అండ్ ఆర్డర్
🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

నిన్న మొన్న బంకుల కాడ లైన్లు కట్టి మరి కథలు మింగారు ఇప్పుడు గుడువండి ఇగ 🤣🤣

నిన్న మొన్న బంకుల కాడ లైన్లు కట్టి మరి కథలు మింగారు
ఇప్పుడు గుడువండి ఇగ 🤣🤣
🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

ఓరి గుండు సన్నాసి ఇది ఎందిరా మరి కేసీఆర్ చెప్పితే BSP పార్టీలో చేరి నిరుద్యోగులవి యువత ఓట్లను చీల్చి మళ్ళ కేసీఆర్ నీ గద్దెన ఎక్కిదం అని చూసిన పేడ మూతి బోడి బోడ గుండుగా మొంకంగా నువు నీతులు చెపుతున్నావ్ మూసుకొని ఉండు 🤭🤭

ఓరి గుండు సన్నాసి ఇది ఎందిరా మరి

కేసీఆర్ చెప్పితే BSP పార్టీలో చేరి నిరుద్యోగులవి యువత ఓట్లను చీల్చి మళ్ళ కేసీఆర్ నీ గద్దెన ఎక్కిదం అని చూసిన

పేడ మూతి బోడి బోడ గుండుగా మొంకంగా
నువు నీతులు చెపుతున్నావ్

మూసుకొని ఉండు 🤭🤭
🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ మంత్రి ఈయనే మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు పార్టీ ఆఫీస్ కూడా దాటవు పేగులు మెడలో వేస్తాడు కానీ ప్రజలకి రక్షణ కల్పించ లేడు మొత్తం స్వతంత్ర భారత చరిత్రలో ఈయన లాంటి ఒక ఒక చెత్త ముఖ్యమంత్రి నీ చెత్త పోలీస్ మంత్రినీ మాత్రం చూడలేదు అండి

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

ముందు ఉండి కాకపోతే ఓ పెగ్గు వేసి పండి బొర్రిన ఎవడు నమ్మడు నిన్ను నీ అయ్యను డబ్బగా 😂

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

ఒక దేశంలో ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ లో ఒక బిల్లు పెడితే దానికి ఏమైనా మార్పులు కావాలి అని కూర్చొని విధి విధానాలు చెప్పాలి కానీ కాల్చడం ఏంది మళ్ళ రాజ్యాంగం అని ప్రజాస్వామ్యం అని మాటలే లేకి కుక్కలు విల్లు ఇదేనా రాజ్యాంగానికి ఇచ్చిన గౌరవం 😡 బాధ్యత లేని వ్యక్తులు

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

కోటి మహిళలను కోటీశ్వరులని చేస్తే అని చెప్పిన కొడంగల్ యు రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా ఢిల్లీలో కూసున్నాడు అంతేనా అంటే మీరు మహిళల గురించి మాట్లాడే ప్రతి పాట మోసపూరితమైనేది అని అర్ధం అయింది మహిళా సాధికారితకు వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ😀😀

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

ఇంత కాళిగా ఉన్నారు ఏంట్రా హీరోయిన్స్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ చూసే అంత ఏమైనా పని చేసుకొని బతుకొచ్చు కదరా ఎంత సేపు ప్రతిదీ బూతద్దంలో పెట్టీ చూసే బదులు 🤦🤦

🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

ఒక క్లారిటీ తెచ్చుకొని మాట్లాడుట ముండా మోపి నాయాల 🤦🤦

ఒక క్లారిటీ తెచ్చుకొని మాట్లాడుట ముండా మోపి నాయాల 🤦🤦
🇮🇳N_Nani🕉️🚩 (@nani_goud_) 's Twitter Profile Photo

ఈ పని చేసాక ట్వీట్ చేయడం మంచిది గాలి మాటలు ఎందుకు 🤦🤦