Nandyal Police (@nandyalsp) 's Twitter Profile
Nandyal Police

@nandyalsp

In case of emergency please #Dial100
9154987020-Public Grievance Redressal System(PGRS)
1930 - CYBERCRIME COMPLAINTS
9121101107-MOBILE THEFT COMPLAINTS NANDYAL

ID: 1512007385438896130

calendar_today07-04-2022 10:00:48

1,1K Tweet

1,1K Takipçi

39 Takip Edilen

Nandyal Police (@nandyalsp) 's Twitter Profile Photo

నంద్యాల,ఆత్మకూరు సబ్ డివిజన్ లలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ శాంతిభద్రతల పరిరక్షణ,నేరనియంత్రణే లక్ష్యం అనుమానిత ప్రాంతాలు, రౌడి షీటర్ల అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో విస్తృత సోదాలు. సరైన ధ్రువపత్రాలు లేని 13 మోటర్ సైకిల్లు ఒక స్కోడా కారు స్వాధీనం.

నంద్యాల,ఆత్మకూరు సబ్ డివిజన్ లలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

శాంతిభద్రతల పరిరక్షణ,నేరనియంత్రణే లక్ష్యం 

అనుమానిత ప్రాంతాలు, రౌడి షీటర్ల అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో విస్తృత సోదాలు. 

సరైన ధ్రువపత్రాలు లేని 13  మోటర్ సైకిల్లు ఒక స్కోడా కారు స్వాధీనం.
Nandyal Police (@nandyalsp) 's Twitter Profile Photo

నంద్యాల జిల్లా 02-11-2025 జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రౌడీషీటర్లకు,నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలి... చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి....

నంద్యాల జిల్లా 
02-11-2025

 జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రౌడీషీటర్లకు,నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు. 

నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలి... 

 చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి....
Nandyal Police (@nandyalsp) 's Twitter Profile Photo

నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ సునీల్ షొరాణ్ IPS గారు ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS గారి సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు పట్టణ కేంద్రంలో మైనర్లు వాహనాలు నడపడం పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది.

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం( 03-11-2025) నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ గారు ఫిర్యాదిదారుల నుంచి 102 ఫిర్యాదులను స్వీకరించారు

నంద్యాల జిల్లా 04.11.2025 కార్తీకపౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు. పుణ్యస్నానాలు ఆచరించు ప్రదేశాలలో పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.

నంద్యాల జిల్లా 
04.11.2025

 కార్తీకపౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు. 

 పుణ్యస్నానాలు ఆచరించు ప్రదేశాలలో పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలి. 

 జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.
Nandyal Police (@nandyalsp) 's Twitter Profile Photo

మహానంది ఓంకార పుణ్యక్షేత్రంలో కార్తీకపౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని బందోబస్తు ఏర్పాట్ల పరిశీలించిన.... కేనేరులో పుణ్యస్నానాలు ఆచరించు ప్రదేశాలలో భక్తులు అప్రమతంగా ఉండాలి... పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలి. నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS గారు

మహానంది ఓంకార పుణ్యక్షేత్రంలో కార్తీకపౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని బందోబస్తు ఏర్పాట్ల పరిశీలించిన.... 

 కేనేరులో పుణ్యస్నానాలు ఆచరించు ప్రదేశాలలో భక్తులు అప్రమతంగా ఉండాలి... పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలి.

నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS గారు
Nandyal Police (@nandyalsp) 's Twitter Profile Photo

శ్రీశైలంలో కార్తీకపౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు. జ్వాలాతోరణం కార్యక్రమం భద్రత ఏర్పాట్లు పరిశీలన... పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలి. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు

శ్రీశైలంలో కార్తీకపౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.

 జ్వాలాతోరణం కార్యక్రమం భద్రత ఏర్పాట్లు పరిశీలన... 

 పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలి. 

 కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు
Nandyal Police (@nandyalsp) 's Twitter Profile Photo

రోడ్డు ప్రమాదాల నివారనే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మరియు మోటారు వాహన చట్టాన్ని అమలు చేయాలన్న నంద్యాల జిల్లా గారి ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల అధికారులు వారి సిబ్బంది సహాయంతో ముమ్మరంగా వాహనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది

వందేమాతరం గీతం దేశభక్తిని, ఐక్యతను, జాతీయత ప్రతిబింబిస్తుంది....* *జిల్లా ఎస్పి శ్రీ సునీల్ షొరాన్ IPS గారు* వందేమాతరం" జాతీయ గీతం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమైన పాట.ఈ గీతం నేటికి 150 సంవత్సరాలు

Nandyal Police (@nandyalsp) 's Twitter Profile Photo

నంద్యాల సబ్ డివిజన్ పాణ్యం సర్కిల్ పరిధిలోని గడివేముల పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలలో భాగంగా ASP ఎం.జావళి ఆల్ఫోన్స్ IPS గారు తనిఖీ చేశారు.ASP మేడం గారు స్టేషన్ వద్దకు రాగానే గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి గారు గౌరవ వందనంతో స్వాగతం పలకడం జరిగింది.