నాగుల శ్రీను (@nagula_srinu) 's Twitter Profile
నాగుల శ్రీను

@nagula_srinu

ID: 4640455849

calendar_today24-12-2015 01:25:00

320 Tweet

34 Takipçi

150 Takip Edilen

నాగుల శ్రీను (@nagula_srinu) 's Twitter Profile Photo

తెలుగు ప్రసార మాధ్యమాల్లో సాధారణ వాడుక పదాలను కూడా ఆంగ్లంలో చెప్పడం బాధాకరం. అవే పదాలు వాడుకలోకి వచ్చి..మూల తెలుగు పదం మర్చిపోతున్నారు.

నాగుల శ్రీను (@nagula_srinu) 's Twitter Profile Photo

సంతాన ప్రాప్తిరస్తు..ఇలా తెలుగులో వ్రాస్తే ఎంత బాగుంది..కదా..మీ లాంటి నటులు ఇలా తెలుగులో వ్రాస్తే 56 అక్షరాల భాషకు 26 అక్షరాల భాష అవసరం పడదు..మీ అభిమానులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. మనందరి అమ్మ భాష తెలుగు పదికాలాలు బ్రతుకుతుంది. ఆలోచించండి..ఆచరించండి

నాగుల శ్రీను (@nagula_srinu) 's Twitter Profile Photo

ఆర్యా! ఆ పుస్తకం తెలుగులో ముద్రించకపోవడానికి కారణాలేమిటో..

On Armed Forces Flag Day, we express our deepest gratitude to the brave men and women who protect our nation with unwavering courage. Their discipline, resolve and spirit shield our people and strengthen our nation. Let us also contribute liberally Armed Forces Flag Day Fund.

వందేమాతరం..ముగ్గురు మాజీ సైనికులు ఒక కమడోర్ తెలుగులో వ్రాసిన పుస్తకం