my city-KURNOOL (@mycitykurnool) 's Twitter Profile
my city-KURNOOL

@mycitykurnool

first capital city of Andhra Pradesh, Present 4th biggest city of Andhra Pradesh..!

ID: 702764373656244224

calendar_today25-02-2016 07:57:38

238 Tweet

1,1K Takipçi

9 Takip Edilen

my city-KURNOOL (@mycitykurnool) 's Twitter Profile Photo

కర్నూలు నగరం లో ముస్తాబవుతున్న గణనాథులు.! ఈనెల 27వ తేదీన వినాయక చవితి పురస్కరించుకుని కర్నూలు నగర వీధుల్లో కొలువుదీరేం దుకు వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్ప టికే ఆర్డర్లు ఇచ్చిన వారు విగ్రహాలను వారి ప్రాంతాలకు తరలిస్తున్నారు. #Kurnool #mycitykurnool

my city-KURNOOL (@mycitykurnool) 's Twitter Profile Photo

రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలి పారు. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు 10 మి.మీ, 30న మూడు, 31న 10 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

my city-KURNOOL (@mycitykurnool) 's Twitter Profile Photo

విజయవంతంగా గంగమ్మ ఒడికి గణనాథులు నిమజ్జన విజయోత్సవంలో కీలకంగా మున్సిపల్ యంత్రాంగం.. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా విజయవంతంగా పూర్తయ్యాయి. కేసి కెనాల్ వినాయక ఘాట్, స్టాంటన్‌పురం నిమజ్జన స్థలాల్లో *విజయవంతంగా గంగమ్మ ఒడికి గణనాథులు*

విజయవంతంగా గంగమ్మ ఒడికి గణనాథులు
నిమజ్జన విజయోత్సవంలో కీలకంగా మున్సిపల్ యంత్రాంగం..
కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా విజయవంతంగా పూర్తయ్యాయి. కేసి కెనాల్ వినాయక ఘాట్, స్టాంటన్‌పురం నిమజ్జన స్థలాల్లో *విజయవంతంగా గంగమ్మ ఒడికి గణనాథులు*
NDTV (@ndtv) 's Twitter Profile Photo

Watch #TheSouthernView | Andhra Pradesh school tragedy: Class 1 student dies in Kurnool after wall of school building collapsed on him NDTV's Ashish reports the details