వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile
వైసిపి హటావో.. రాష్ట్ర బచావో

@mouli81691564

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు

ID: 1251530642858184705

calendar_today18-04-2020 15:19:11

10,10K Tweet

1,1K Followers

52 Following

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

కడపలో ఉన్న యువకుడు జగన్ రెడ్డి రూపొందించిన మావిగన్పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నాడు

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

భావితరానికి కాబోయే ముఖ్యమంత్రి గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

విశాఖ రాజధాని అని పేరుతో ఐదు కోట్ల ఖర్చు చేసి ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిర్మించి ఐదు నిమిషాల్లో మాయం చేసిన ఘనులు ఈ వైసీపీ నాయకులు

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

జగన్ రెడ్డి నైజం ఎలాంటిదో బయటపెడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర గారు..

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న కాంటీన్ పైన తప్పులు వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే..

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

నవ మోసాలు మోసే కన్నబిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ తల్లికి చిరునవ్వులు చిందించే పసిబిడ్డే!

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

#NaraLokesh: 2029లో కూడా కూటమే గెలుస్తుంది. #PawanKalyan: 2029 ఒకటే కాదు... వచ్చే మూడు సార్లు మనమే గెలుస్తాం.

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

నీ వయసెంత, నువ్వెంత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి? నీ స్థాయికి మించి అహంకారం, గర్వం, బలుపుతో ఫేక్ ప్రచారం చేస్తూ చంద్రబాబు గారి గురించి మాట్లాడితే, సమాధానం వేరేగా చెప్పాల్సి వస్తుంది.

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు..

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

11 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న వైసీపీని నమ్మే ప్రసక్తే లేదు.. 151 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న వైసీపీని నమ్మే ప్రసక్తే లేదు.. మొత్తం మీద వైసిపిని ఈ ఆంధ్ర రాష్ట్రంలో నమ్మే ప్రసక్తే లేదు..

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

కాపులంటే వైసిపి దృష్టిలో ఎంత గౌరవమో మీరే చూడండి.. లాయర్ "కన్నా గజిని" ఎక్కడ దాక్కున్నావ్ అమ్మ

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వీళ్లు మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చారంటే ఎలా నమ్మాలి రా..? AP కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గారిపై వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు, హత్యా రాజకీయాలకు C/O అయిన గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలి..

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ అధినేత, కృషివల్యుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రాజకీయ దురంధరుడు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

రాజకీయ అపర చాణిక్యుడు మా రాజకీయ గురువర్యులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

ఆయన ఒక విశ్వవిద్యాలయం.. భావితరాలకు ఆయన ఒక ఆదర్శం.. యువతికి ఒక నమ్మకం.. ఆయనే రాజకీయ దురంధరుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

వైసిపి హటావో.. రాష్ట్ర బచావో (@mouli81691564) 's Twitter Profile Photo

గడిచిన ఐదు సంవత్సరాల క్రిందట ఒక విధ్వంసం చూశాం ఆంధ్ర రాష్ట్రంలో..