మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి) (@mohanvankudothi) 's Twitter Profile
మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి)

@mohanvankudothi

శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ...
మహాదేవా శంభో శరణు Mob: 9492113797

ID: 750929489950015492

linkhttp://www.mohannayakvankudothguruswamy.blogspot.com calendar_today07-07-2016 05:48:36

8,8K Tweet

3,3K Takipçi

10 Takip Edilen

మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి) (@mohanvankudothi) 's Twitter Profile Photo

తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పించు కోలేని తరుణంలో చేసితిని తప్పులు... ఎన్ని కన్నీటి వర్షాలు కురిసిన... గుండె మంటలారాటం లేదు... తప్పు చేసినట్లు విన్నవించు చున్న... తప్పు క్షమించి నా మనసులో మాట చెవిని పెట్టు నీ ఆట కాస్త విడిచి పెట్టు నన్ను ఉద్ధరించగ దృష్టి పెట్టు. శివ నీ దయ.