MLA Peedika Rajanna dora ysrcp (@mlarajannadora) 's Twitter Profile
MLA Peedika Rajanna dora ysrcp

@mlarajannadora

ID: 1074173256519671808

calendar_today16-12-2018 05:23:56

27 Tweet

159 Takipçi

43 Takip Edilen

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

అభిమానుల నడుమ వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు. పాదయాత్ర శిబిరం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసిన వైయస్ జగన్. #YSJaganHBD

అభిమానుల నడుమ వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు. పాదయాత్ర శిబిరం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసిన వైయస్ జగన్. 
#YSJaganHBD
MLA Peedika Rajanna dora ysrcp (@mlarajannadora) 's Twitter Profile Photo

అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గారు ......YSRCP Vizianagaram YS Jagan Mohan Reddy YS_Sharmila_Reddy Dr.Anil Kumar Yadav

MLA Peedika Rajanna dora ysrcp (@mlarajannadora) 's Twitter Profile Photo

ప్రజాసంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో మీ పీడిక రాజన్నదొర ఎమ్మెల్యే సాలూరు

MLA Peedika Rajanna dora ysrcp (@mlarajannadora) 's Twitter Profile Photo

నన్ను నాలుగు సార్లు గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు, టైం వచ్చినప్పుడు అన్ని కలిసి వస్తాయి, YS Jagan Mohan Reddy గారు ఏమి చెబితే ముక్కు సూటిగా వాచా తప్పకున్న చేసే నిజమైన గిరిజన వ్యక్తిని నేను ,నాకు వీలైనంత వరకు ప్రజలకు సేవ చేసేందుకు చూస్తా.... ధన్యవాదాలు

MLA Peedika Rajanna dora ysrcp (@mlarajannadora) 's Twitter Profile Photo

విజయనగరం జిల్లా, గజపతినగరం లో రైతులకు రాయతీ పైన విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...@kotamreddy_ycp Roja Selvamani YSRCP Vizianagaram YS Jagan Mohan Reddy

విజయనగరం జిల్లా, గజపతినగరం లో రైతులకు రాయతీ పైన విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...@kotamreddy_ycp <a href="/RojaSelvamaniRK/">Roja Selvamani</a> <a href="/VizianagaramYCP/">YSRCP Vizianagaram</a> <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a>
MLA Peedika Rajanna dora ysrcp (@mlarajannadora) 's Twitter Profile Photo

ఈరోజు సాలూరులో లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు గారు,టౌన్ ఎస్.ఐ శ్రీనివాసులు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు వెలగపూడి అసెంబ్లీలో 3,4వ తేదీలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల *ఓరియెంటేషన్* కార్యక్రమంలో పాల్గొన్నాను మరియు విజయనగరం జిల్లా ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు బొత్స.అప్పలనరసయ్య గారు,బడ్డుకొండ అప్పలనాయుడు గారు, కోలగట్ల.వీరభద్ర స్వామి గారు