ఆర్మూర్ పట్టణంలో #హిందూ_కళ్యాణ_మండపం నిర్మాణం కొరకు 10 ఎకరాల అనువైన స్థలం కేటాయించాలని గౌరవ"ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి లేఖ వ్రాయడం జరిగింది.ఈ సందర్భం లేఖలో వివరిస్తూ 14% ఉన్న ముస్లిం, క్రిస్టియన్ల కొరకు 5 ఎకరాల స్థలం కేటాయించినప్పుడు.84% ఉన్న హిందువుల కొరకు పది