MAHABUBABAD DISTRICT POLICE (@mhbdpolice) 's Twitter Profile
MAHABUBABAD DISTRICT POLICE

@mhbdpolice

Official handle of Mahabubabad District Police, Telangana, India.
In Emergency - ☎100.
To Report Cyber Crimes - ☎1930
OR Visit cybercrime.gov.in

ID: 1062587846081433600

linkhttps://www.tspolice.gov.in/ calendar_today14-11-2018 06:07:39

3,3K Tweet

5,5K Followers

105 Following

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

Auto drivers carry dreams, not just passengers. Drive with dignity. Drive with care. #SafeRidesForKids #AutoDriverAwareness #ZeroCompromise #TelanganaPolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎరగా చూపించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితంగా ల్యాప్‌టాప్స్‌, లోన్లు, సైకిళ్లు, ఉద్యోగాలు అంటూ వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో వచ్చే లింక్స్‌ను నమ్మొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి లింక్స్‌ ఫార్వార్డ్ చేయొద్దు. #telanganapolice

కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎరగా చూపించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితంగా ల్యాప్‌టాప్స్‌, లోన్లు, సైకిళ్లు, ఉద్యోగాలు అంటూ వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో వచ్చే లింక్స్‌ను నమ్మొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి లింక్స్‌ ఫార్వార్డ్ చేయొద్దు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను ఫార్వార్డ్‌ చేసేముందు నిర్ధారించుకోండి. సెన్సేషన్‌ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దు. అసత్యాలను ప్రచారం చేసి చిక్కుల్లో పడొద్దు. #telnganapolice #FakeNews

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను ఫార్వార్డ్‌ చేసేముందు నిర్ధారించుకోండి. సెన్సేషన్‌ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దు. అసత్యాలను ప్రచారం చేసి చిక్కుల్లో పడొద్దు.
#telnganapolice #FakeNews
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసేముందు జాగ్రత్త ఉండండి. అపరిచిత వెబ్‌సైట్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయొద్దు. గేమ్స్‌ మాటున మీ డేటా చోరీ చేసే వైరస్‌ ఉండొచ్చు. ముఖ్యంగా చిన్నారులకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించండి. #telanagapolice

యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసేముందు జాగ్రత్త ఉండండి. అపరిచిత వెబ్‌సైట్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయొద్దు. గేమ్స్‌ మాటున మీ డేటా చోరీ చేసే వైరస్‌ ఉండొచ్చు. ముఖ్యంగా చిన్నారులకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించండి.
#telanagapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

అప్లై చేయకుండానే జాబ్స్ ఆఫర్‌ వచ్చిందంటే తప్పకుండా అనుమానించాల్సిందే. ఈ మెయిల్, మెసేజ్‌, వాట్సాప్‌లో జాబ్ ఆఫర్స్‌ పేరిట వచ్చే లింక్స్‌ను అస్సలు క్లిక్ చేయొద్దు. ఫేక్ జాబ్‌ ఆఫర్స్‌తో అప్రమత్తంగా ఉండండి. #telanganapolice

అప్లై చేయకుండానే జాబ్స్ ఆఫర్‌ వచ్చిందంటే తప్పకుండా అనుమానించాల్సిందే. ఈ మెయిల్, మెసేజ్‌, వాట్సాప్‌లో జాబ్ ఆఫర్స్‌ పేరిట వచ్చే లింక్స్‌ను అస్సలు క్లిక్ చేయొద్దు. ఫేక్ జాబ్‌ ఆఫర్స్‌తో అప్రమత్తంగా ఉండండి.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మీ సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితంగా ఉన్నాయా? లేదా? ఒక్కసారి పరిశీలించండి. ఈజీగా ఉండే పాస్‌వర్డ్స్‌, అకౌంట్ ప్రైవసీని చెక్ చేయండి. ప్రొఫైల్‌ లేకపోవడం వల్ల మీ అకౌంట్ క్లోనింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. #telanganapolice

మీ సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితంగా ఉన్నాయా? లేదా? ఒక్కసారి పరిశీలించండి. ఈజీగా ఉండే పాస్‌వర్డ్స్‌, అకౌంట్ ప్రైవసీని చెక్ చేయండి. ప్రొఫైల్‌ లేకపోవడం వల్ల మీ అకౌంట్ క్లోనింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

బాల్యం ఉండాల్సింది పనిలో కాదు. భావిభారతాన్ని బాలకార్మికులుగా మార్చకండి. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఒకవేళ మీకు బాల కార్మికులు దృష్టికి వస్తే తక్షణమే అధికారులకు సమాచారమివ్వండి. #telanganapolice #SayNoToChildLabour

MAHABUBABAD DISTRICT POLICE (@mhbdpolice) 's Twitter Profile Photo

భద్రాద్రి జోనల్ పరిధిలో నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్‌లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన పోలీసులు 16 పతకాలు (4 బంగారు, 9 రజత, 3 కాంస్య) సాధించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు పతకాలు సాధించిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించారు.

భద్రాద్రి జోనల్ పరిధిలో నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్‌లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన పోలీసులు 16 పతకాలు (4 బంగారు, 9 రజత, 3 కాంస్య) సాధించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు పతకాలు సాధించిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించారు.
MAHABUBABAD DISTRICT POLICE (@mhbdpolice) 's Twitter Profile Photo

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి ఆదేశాల మేరకు జిల్లా లో ప్రముఖంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆటోరిక్షాలు, క్యాబ్‌లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు రూపొందించబడిన #AbhayaMyTaxi Safe# ఒక ప్రత్యేక ప్రోగ్రాం,మొబైల్ యాప్ పై అవగాహన కల్పించారు

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు సూచించారు. వరద నీటిలోకి వెళ్లకూడదు. చెట్ల కింద నిలవకండి. పాడైన భవనాల్లో ఆశ్రయం తీసుకోవద్దు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి. అత్యవసర సమయంలో డయల్ 100 సేవలు వినియోగించుకోవాలి అని తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు సూచించారు. వరద నీటిలోకి వెళ్లకూడదు. చెట్ల కింద నిలవకండి. పాడైన భవనాల్లో ఆశ్రయం తీసుకోవద్దు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి. అత్యవసర సమయంలో డయల్ 100 సేవలు వినియోగించుకోవాలి అని తెలిపారు.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

One forward can fuel fear. One click can cause chaos. Verify before you share. #FakeNewsKills #StopRumors #CyberAwareness #TelanganaPolice

MAHABUBABAD DISTRICT POLICE (@mhbdpolice) 's Twitter Profile Photo

మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందారు. వారు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్ గారిని కలవగా, ఆయన అభినందనలు తెలియజేశారు. కొత్త బాధ్యతల్ని నిబద్ధతతో నిర్వర్తిస్తూ, యువ పోలీసులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు.

హత్యా కేసులో ముగ్గురు దోషులకు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా. ఈ సందర్భంగా జిల్లా కోర్టు డ్యూటీ అధికారితో పాటు, న్యాయాన్ని సాధించేందుకు కృషి చేసిన జిల్లా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్ గారు ప్రశంసిస్తూ అభినందించారు.

హత్యా కేసులో ముగ్గురు దోషులకు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా.
ఈ సందర్భంగా జిల్లా కోర్టు డ్యూటీ అధికారితో పాటు, న్యాయాన్ని సాధించేందుకు కృషి చేసిన జిల్లా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్ గారు ప్రశంసిస్తూ అభినందించారు.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

డ్రగ్స్‌ జోలికి వెళ్లకండి. అందమైన మీ భవిష్యత్తును అంధకారం చేసుకోకండి. సరదా కోసమో, స్టైల్ కోసమో మాదకద్రవ్యాలను ముట్టుకోవద్దు. కుటుంబానికి తీరని శోకం మిగల్చవద్దు. #TelanganaPolice #SayNoToDrugs

డ్రగ్స్‌ జోలికి వెళ్లకండి. అందమైన మీ భవిష్యత్తును అంధకారం చేసుకోకండి. సరదా కోసమో, స్టైల్ కోసమో మాదకద్రవ్యాలను ముట్టుకోవద్దు. కుటుంబానికి తీరని శోకం మిగల్చవద్దు.
 #TelanganaPolice #SayNoToDrugs
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

దేశరక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్లకు ఘన నివాళులు. వీర జవాన్ల స్పూర్తితో దేశభద్రత విషయంలో కలిసికట్టుగా ఉందాం. భరతమాత సేవలో నిమగ్నమవుదాం. #KargilVijayDiwas #telanganapolice

దేశరక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్లకు ఘన నివాళులు. వీర జవాన్ల స్పూర్తితో దేశభద్రత విషయంలో కలిసికట్టుగా ఉందాం. భరతమాత సేవలో నిమగ్నమవుదాం.
#KargilVijayDiwas #telanganapolice
MAHABUBABAD DISTRICT POLICE (@mhbdpolice) 's Twitter Profile Photo

కేసముద్రం పీఎస్ పరిధిలోని ఉప్పరపల్లిలో భూ వివాదం నేపథ్యంలో బావను హత్య చేసిన కేసులో మల్లేష్, ఉమా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన సిబ్బందిని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గారు అభినందించారు.

కేసముద్రం పీఎస్ పరిధిలోని ఉప్పరపల్లిలో భూ వివాదం నేపథ్యంలో బావను హత్య చేసిన కేసులో మల్లేష్, ఉమా   నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  కేసును వేగంగా ఛేదించిన సిబ్బందిని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గారు అభినందించారు.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మీ ఆధార్‌ డేటా చాలా అమూల్యమైనది. ఎక్కడపడితే అక్కడ ఆధార్ వివరాలు ఇవ్వొద్దు. ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు గానీ, వినియోగించుకునేందుకు గానీ ఎవరికీ ఓటీపీ చెప్పొద్దు. అపరిచిత సైట్లలో ఆధార్‌కార్డు వివరాలు ఇవ్వడం ద్వారా సైబర్ మోసాలకు గురికావొచ్చు. #telanganapolice

మీ ఆధార్‌ డేటా చాలా అమూల్యమైనది. ఎక్కడపడితే అక్కడ ఆధార్ వివరాలు ఇవ్వొద్దు. ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు గానీ, వినియోగించుకునేందుకు గానీ ఎవరికీ ఓటీపీ చెప్పొద్దు. అపరిచిత సైట్లలో ఆధార్‌కార్డు వివరాలు ఇవ్వడం ద్వారా సైబర్ మోసాలకు గురికావొచ్చు.
#telanganapolice
MAHABUBABAD DISTRICT POLICE (@mhbdpolice) 's Twitter Profile Photo

"ఒక క్షణం వేగం, జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతుంది. కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి."

"ఒక క్షణం వేగం, జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతుంది. కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి."
MAHABUBABAD DISTRICT POLICE (@mhbdpolice) 's Twitter Profile Photo

మహబూబాబాద్ జిల్లా డీఎస్‌బీకి చెందిన ఎఎస్ఐలు వై. సంజీవరెడ్డి, బి. వీరన్న ఎస్సై హోదాకు పదోన్నతిని సాధించారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.ఎస్పీ గారు వారి భుజాలపై నక్షత్రాలు అలంకరించి అభినందనలు తెలిపారు

ఖమ్మం జిల్లా పోలీస్ కానిస్టేబుల్ జి. శివకుమార్ విధిలో చూపిన కృషికి గుర్తింపుగా ప్రత్యేక పదోన్నతి పొందారు. హెడ్ కానిస్టేబుల్‌గా మహబూబాబాద్ జిల్లాలో నియమితులయ్యారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గారు అభినందనలు తెలియజేసారు. ఈ పదోన్నతి ఇతర సిబ్బందికి ప్రేరణగా నిలవాలని ఎస్పీ అన్నారు.