Meeseva Mahbubnagar (@meeseva_mbnr) 's Twitter Profile
Meeseva Mahbubnagar

@meeseva_mbnr

ID: 1003871042996072450

linkhttps://ts.meeseva.telangana.gov.in calendar_today05-06-2018 05:28:02

63 Tweet

372 Followers

44 Following

Meeseva Mahbubnagar (@meeseva_mbnr) 's Twitter Profile Photo

Now more services at #Meeseva New #endowment dept services are enabled at Meeseava. 1. SRI BHADRAKALI TEMPLE SEVA BOOKING WARANGAL 2. SRI PEDDAMMA TEMPLE SEVA BOOKING JUBILEEHILLS 3. SRI HANUMAN TEMPLE SEVA BOOKING KONDAGATTU 4. SRI LAKSHMI NARASIMHA TEMPLE DHARMAPURI

Collector Mahabubnagar (@collector_mbnr) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక మెట్టుగడ్డ చౌరస్తాలో రోడ్డు విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ డి.రోనాల్డ్ రోస్.

మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక మెట్టుగడ్డ చౌరస్తాలో రోడ్డు విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ డి.రోనాల్డ్ రోస్.
Collector Mahabubnagar (@collector_mbnr) 's Twitter Profile Photo

నేడు 73వ జాతీయ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో వివిధ ప్రభుత్వ ప్రగతి శకటాల ప్రదర్శన.

నేడు 73వ జాతీయ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో వివిధ ప్రభుత్వ ప్రగతి శకటాల ప్రదర్శన.
Collector Mahabubnagar (@collector_mbnr) 's Twitter Profile Photo

A meeting was held under the chairmanship of Dist. Collector to review the progress of the Elector's Verification Programme (EVP) which is aimed to improve the health of electoral rolls and provide better electoral services to the citizens. Election Commission of India Spokesperson ECI

A meeting was held under the chairmanship of Dist. Collector to review the progress of the Elector's Verification Programme (EVP) which is aimed to improve the health of electoral rolls and provide better electoral services to the citizens.
<a href="/ECISVEEP/">Election Commission of India</a>
<a href="/SpokespersonECI/">Spokesperson ECI</a>
Collector Mahabubnagar (@collector_mbnr) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా 3సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్బంగా రెవెన్యూ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీ డి.రోనాల్డ్ రోస్ గారికి అభినందనలను తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా 3సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్బంగా రెవెన్యూ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీ డి.రోనాల్డ్ రోస్ గారికి అభినందనలను తెలిపారు.
KTR, Former Minister (@ministerktr) 's Twitter Profile Photo

#TriumphantTelangana ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ

#TriumphantTelangana
 ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ
Aadhaar (@uidai) 's Twitter Profile Photo

#AadhaarPVCcard Your identity is verifiable instantly by scanning the QR code on your new Aadhaar PVC card. Click on the link residentpvc.uidai.gov.in/order-pvcrepri… to order your Aadhaar PVC card now. #OrderAadhaarOnline

#AadhaarPVCcard
Your identity is verifiable instantly by scanning the QR code on your new Aadhaar PVC card. 
Click on the link residentpvc.uidai.gov.in/order-pvcrepri… to order your Aadhaar PVC card now. #OrderAadhaarOnline
Mee Seva (@tgmeeseva) 's Twitter Profile Photo

Today’s a good day to get it done! 🪈🦚 #HappyJanmashtami #Krishna #MeeSeva #BirthCertificate #EaseOfLiving #ConvenienceAtItsBest

Today’s a good day to get it done! 🪈🦚

#HappyJanmashtami #Krishna #MeeSeva #BirthCertificate #EaseOfLiving #ConvenienceAtItsBest
Mee Seva (@tgmeeseva) 's Twitter Profile Photo

మీ గణపతి మండపాన్ని "పర్మిషన్ ఫర్ ఈవెంట్ బందోబస్త్" ద్వార రిజిస్టర్ చేసుకుని, గణపతి బప్పా మోరియా అంటూ పండగను ఆనందంగా జరుపుకోండి. Telangana Police #GaneshChaturthi #MeeSeva #EventBandobast

మీ గణపతి మండపాన్ని "పర్మిషన్ ఫర్ ఈవెంట్ బందోబస్త్" ద్వార రిజిస్టర్ చేసుకుని, గణపతి బప్పా మోరియా అంటూ పండగను ఆనందంగా జరుపుకోండి.

<a href="/TelanganaCOPs/">Telangana Police</a>
#GaneshChaturthi #MeeSeva #EventBandobast
Collector Mahabubnagar (@collector_mbnr) 's Twitter Profile Photo

రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కోరారు.వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు 08542241165 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి  కోరారు.వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు 08542241165 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు
Meeseva Mahbubnagar (@meeseva_mbnr) 's Twitter Profile Photo

eDM Mahabubnagar,Verified Meeseva and aadhar centers at Mahabubnagar dist., Devarkadra and Chinna chintha mandal centers along With DM , verified re uploading of applications and guided and explained advantage of QR code payments.Mee Seva Collector Mahabubnagar.