@maruthi_sr76744
ID: 1821917700903596034
calendar_today09-08-2024 14:33:47
1 Tweet
0 Takipçi
22 Takip Edilen
2 years ago
అందరికీ నమస్కారం. ధర్మము ,అగ్ని ,రాజు ,దొంగ అనునవి ధనమునకుదాయాదులు.అందుమొదటిదైనధర్మమునవమానించినచో మిగిలినముగ్గురూకోపించెదరు.అనగా ధర్మరహితునిధనముఅగ్నిపాలో ,రాజులపాలో దొంగలపాలోఅవుతుంది. #తెలుగు మారుతీ శ్రీధర్ నండూరి.