Manohar Nakka
@mannunakka
ID: 1425098423200587781
10-08-2021 14:15:48
120 Tweet
69 Followers
84 Following
జగన్ పేరు ప్రస్తావిస్తూ కొంత దృష్టిని ఆకర్షించవచ్చు, కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో Indian National Congress దాదాపు 11 సంవత్సరాలు 9 నెలలుగా “కమ్‌బ్యాక్ సిద్ధత”లోనే ఉందనిపిస్తోంది. ముందుగా ఆ విషయంపై ఆలోచించడం మంచిది. Indian Youth Congress YS Jagan Mohan Reddy
🚨 BREAKING NEWS సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై Subramanian Swamy పిటిషన్. సిట్ నివేదికపై ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్. రేపు విచారణ జరపనున్న ప్రధాన న్యాయమూర్తి Justice Surya Kant ధర్మాసనం. Subramanian Swamy ANI Press Trust of India