అన్నా నేను తోట Veeranji అని అనగానే నాకు తెలియదంట్రా నువ్వు ఎవరో అని చిరునవ్వుతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నావా లేదా అని విచారించి సాయంత్రం లోపు ఆర్డర్స్ అందేలా చూడాలని తన ఓయస్డీని ఆదేశించిన మంత్రి నారా లోకేష్ గారు 🥰🥰😍😍
#naralokesh