MaliniMusings (@malu_8) 's Twitter Profile
MaliniMusings

@malu_8

తెలుగంటే ఇష్టం. కథలిష్టం, కవితలంటే మరీ ఇష్టం.పుస్తకాల పురుగు. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలంటే ప్రాణం. Moon lover. Married. Mom. Engineer.

ID: 294126644

calendar_today06-05-2011 15:36:22

4,4K Tweet

2,2K Followers

380 Following

MaliniMusings (@malu_8) 's Twitter Profile Photo

‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల చదవడం పూర్తి చేసాను ఇందాక.. ఆనంద్, గోదావరి లాంటి శేఖర్ కమ్ములగారి మంచి Feel good movie లాగా ఉంది ఈ నవల చదువుతున్నంత సేపు.కొన్ని సన్నివేశాలు నిజంగా కన్నీరు తెప్పించాయి.కొన్ని వాఖ్యాలు చాలా చాలా బాగా నచ్చాయి. 1/2