madhu babu
@madhubabu12
Royality never dies
ID: 365366351
31-08-2011 09:46:30
404 Tweet
205 Followers
1,1K Following
పల్నాడు పులి Kodela Siva Prasada Rao గారికి పల్నాడు పౌరుషం,ఆత్మభిమానం ఉంది కాబ్బట్టి దొంగ తనం నిందలు మోపితే ఆత్మ హత్య చేసుకున్నారు YS Jagan Mohan Reddy పులి బిడ్డ గా అంటారు గా మరి నీకు సీమా పౌరుషం కానీ సిగ్గు సెరమ్ ఉంటే నీవు ఏమి చేసుకుంటా వో ని విజ్ఞత కి వదిలేస్తున్న @ysr
గుంటూరు డొంక రోడ్ టీపీడీ లో ఒక ప్రముఖ నాయకుడు రాష్ట్ర నాయకుడు గా చెప్పుకునే ఒక వ్యక్తి యొక్క గత హీన చరిత్ర తెలుసుకుని దూరం పెట్టిన ప్రముఖ MP....... ఇది కదా సామాన్య కార్యకర్త కోరుకునేది Lokesh Nara N Chandrababu Naidu
🌹జన్మదిన శుభాకాంక్షలు 🌹అన్న Rohit Gupta
స్థానిక MP గారి పేరు చెప్పుకుని ప్రజల మీద డోవజన్యం, రౌడీయిజం చేస్తున్న కార్యకర్త N Chandrababu Naidu Lokesh Dhakar
మాజీ ముఖ్యమంత్రి వర్యులు YS Jagan Mohan Reddy గారికి జన్మదిన శుభాకాంక్షలు
యువ గళంసారధి,ప్రజానాయకుడు Nara Lokesh గారికి జన్మదిన శుభాకాంక్షలు Lokesh Nara #CDPofNaraLokesh #NaraLokesh
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri N Chandrababu Naidu