Lord Shiv🥛
@lordshivom
Mega fan
ID: 160463360
28-06-2010 07:02:31
73,73K Tweet
6,6K Followers
383 Following
ఇప్పుడు ఎవరు ఎవరికైనా ఫ్యాన్ ఉండొచ్చు కానీ యూనివర్సల్ గా తెలుగు ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి గారికే ఫ్యాన్. చిరంజీవి వచ్చిన తర్వాతే డూప్ తగ్గాయి 🔥 Love you bossu Chiranjeevi Konidela ❤️🔥 #MegaStarChiranjeevi #Chiranjeevi #JaiChiranjeeva
#PawanKalyan ని నువ్వెవరని అంటావ్ ఏంటి Perni Nani? మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కేసి, పిచ్చోళ్లను చేశాడు కదా… రాజ్యం దక్కకుండా చేశాడు కదా… ఇవన్నీ మర్చిపోయావా? మళ్ళీ రానివ్వడు. రాసి పెట్టుకో.. YSR Congress Party JanaSena Party
2025 లో కూడా ఇలా కంటెంట్ డిలీట్ చేయించి, సారీ చెప్పించారంటే, ఇంక ఆ రోజుల్లో ఎంత మందిని తొక్కారో, ఎలా అణిచేయడానికి కుయుక్తులు పనుంటారో.. ఏం మాఫియా రా మీది.. అయినా నువ్వు 40 ఏళ్లగా ఏలుతున్నావ్ అంటే, సూపర్ బాసు Chiranjeevi Konidela 🔥❤️🔥 అందుకే వాళ్ళకి ఈ రక్త కన్నీరు.. #AironEtvwin
దెబ్బ మీద దెబ్బ! ప్రతి రోజూ ఏదో ఒక ఈవెంట్‌లో, సినిమాలో, లేక ఇంటర్వ్యూలో ప్రతీ ఒక్కరూ మా బాస్ Chiranjeevi Konidela గారిని గొప్పగా ప్రస్తావిస్తుంటారు. మరి ఆ బ్యాచ్‌కి మండదా? #JaiChiranjeeva ❤️🔥
Had a wonderful conversation with Sri Patsmatla Dharmaraju-PDR garu. It was nice meeting you sir! 🙏 ArunKumar JanaSena Party ✊🏻
పాలేరు Perni Nani గారు ఎంత గౌరవం ఉందో మీ మీద సామాన్య ప్రజలకు.. YSR Congress Party JanaSena Party
ఆయన స్థాయి, స్థానం వేరు.. Chiranjeevi Konidela ❤️🔥 #JaiChiranjeeva
ఇప్పుడు “మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం” అని చెప్పుకుంటున్నారు. Em maarindhi ??? అప్పట్లో వైసీపీ నేతలు మహిళలపై అసభ్యంగా మాట్లాడేవాళ్లు. ఇప్పుడు అదే పనిచేస్తూ టీడీపీకి చెందిన వాళ్లు మహిళలను బూతులు తిట్టుతున్నారు. And I see no Tdpians condemning his words . Lokesh Nara ..AP students
Happiest birthday ᴱᴸᴱⱽᴱᴺ REDDY 💐