ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా?
జర్నలిస్టులను అరెస్టు
🔴 BREAKING NEWS
వరద బాధితులకు సహాయం వెంటనే అందాలి
ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం
దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం
#Randarevanthreddy #CongressFailsTelangana
#Oscar #RainAlert CongressRahul Gandhi.
KCRKTR
ఉద్యమం లో నడిచింది బీఆర్‌ఎస్…
పాలనలో మార్గదర్శిగా నిలిచింది బీఆర్‌ఎస్.
రైతుకు భరోసా, విద్యార్థికి భవిష్యత్తు, ప్రతి కుటుంబానికి అభివృద్ధి!
ఇది కేవలం మాటలు కాదు,
ఇది బీఆర్‌ఎస్ తెచ్చిన తెలంగాణ నిజాలు
మళ్లీ బీఆర్‌ఎస్ రావాలి… మళ్లీ అభివృద్ధి రావాలి!"
KTRKCR