Ramesh Babu Kunapareddy (@kunapareddy52) 's Twitter Profile
Ramesh Babu Kunapareddy

@kunapareddy52

Retired Bank Manager

ID: 1023402181095899136

calendar_today29-07-2018 02:57:48

6,6K Tweet

1,1K Followers

1,1K Following

Ramesh Babu Kunapareddy (@kunapareddy52) 's Twitter Profile Photo

తప్పని సరిగా వేస్తాం. మాకు నిన్న ఏం చేశారు, ఎవరు చేశారు, గుర్తుపెట్టుకోము. రేపు ఏం జరుగుద్ది, మా బ్రతుకులు ఏమవుతాయి చూడం. ఇవ్వాళ ఎవడు తాపించాడు, ఎంత చేతిలో పెట్టాడు చూస్తాం. మాకేటవ్వుద్ది, దేశానికికేటవ్వుద్ది మేము చూసే పనే లేదు. మేమంతే. మేము మారము.

తప్పని సరిగా వేస్తాం. మాకు నిన్న ఏం చేశారు, ఎవరు చేశారు, గుర్తుపెట్టుకోము. రేపు ఏం జరుగుద్ది, మా బ్రతుకులు ఏమవుతాయి చూడం. 

ఇవ్వాళ ఎవడు తాపించాడు, ఎంత చేతిలో పెట్టాడు చూస్తాం. మాకేటవ్వుద్ది, దేశానికికేటవ్వుద్ది మేము చూసే పనే లేదు. 

మేమంతే. మేము మారము.
Ramesh Babu Kunapareddy (@kunapareddy52) 's Twitter Profile Photo

Politician is not a Leader. Both are different from each other. Politician thinks about next election. Leader thinks about next generation.