Naani Dandamudi (@krish_dd) 's Twitter Profile
Naani Dandamudi

@krish_dd

#TDPTwitter🚲
Fan Boy of బాలయ్య
Admirer of Bandaru Sravani ❤️❤️
సైకో పోయాడు & సైకిల్ వచ్చింది 2024 🙏🙏

ID: 292168406

calendar_today03-05-2011 06:36:00

24,24K Tweet

339 Followers

447 Following

GVK...... (@gvk_india) 's Twitter Profile Photo

శ్రమదానం... జన్మభూమి... ఆకస్మిక తనిఖీలు... ప్రజల వద్దకే పాలన... నిత్య పోరాట యోధుడు... ఒకే ఒక్కడు N Chandrababu Naidu...🔥🔥🔥 #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #30YearsSinceCBNbecameCM

Hari Pranay (@haripranay4tdp) 's Twitter Profile Photo

నిజాలు నిర్భయంగా చెప్పాలి అంటే దమ్ము ఉండాలి…❤️‍🔥🔥 యూట్యూబ్ లో ఈ వీడియో కిందా కామెంట్ లు చూస్తే ఒకే ఫార్మాట్ లో ఉంటుంది “జాగ్రత్త బ్రో నిన్ను చంపేస్తారు “ ఇలాంటి వాడిని ఎలా 2019 లో సీఎం చేయాలి అని అనిపించిందో ఇప్పటికీ అర్థం కాదు Say no to Jagan ✅

Naani Dandamudi (@krish_dd) 's Twitter Profile Photo

అలా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధానం లో.. మనందరి కార్యకలాపాల్లో వచ్చే విఘ్నాలు అన్నీ తొలగించాలని కోరుకున్నాను 🙏🙏

అలా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధానం లో.. 
మనందరి కార్యకలాపాల్లో వచ్చే విఘ్నాలు అన్నీ తొలగించాలని కోరుకున్నాను 🙏🙏
MC RAJ🕊️ (@beingmcking_) 's Twitter Profile Photo

రాజన్నను వెతుక్కుంటూ పావురాల గుట్టకు వెళ్లిన సీమరాజా..

Sudheer Chowdary (@sudheer48426351) 's Twitter Profile Photo

Ee subtle mass dialogues are missing, Bala-Boya nundi Simha > akhanda > Legend for me, Asalu ah dialogue delivery, Voice lo modulation s and pedda Balayya fights & young balayya character is never before asalu, Simha movie cult 🥵❤️‍🔥🙏 #NandamuriBalaKrishna #Akhanda2 #Simha 🦁

Hari Pranay (@haripranay4tdp) 's Twitter Profile Photo

Pedda pattu chira kadhu,fancy high end jewellery kadhu ramanaidu garu minister ina ayana bharya entha simple ga unnaro ,ee rojullo ward member la wife le bhoomi medha agatledu,minister ina politics lo chala clean ga unnaru 🙂

Pedda pattu chira kadhu,fancy high end jewellery kadhu ramanaidu garu minister ina ayana bharya entha simple ga unnaro ,ee rojullo ward member la wife le bhoomi medha agatledu,minister ina politics lo chala clean ga unnaru 🙂
Naani Dandamudi (@krish_dd) 's Twitter Profile Photo

అమ్మా తల్లే... దయచేసి బాబుగారు పెట్టిన free bus ఎక్కండి. రోడ్లమీద జనాన్ని తిరగనివ్వండి ప్లీజ్ 🙏😂🙏 Lakshmi Nirupama Kotekar Prashasti's 🦢 Notes ✍ BHANU CHOWDARY 🌷 Deepika🕉️ Dr.మహిష్మ.కె Geetha vijaya ™️ 😍✌️

Sai Chowdary NBK 🦁 (@sainbkcult) 's Twitter Profile Photo

మలాంటి వాళ్లకు ఏం చేయకపోయినా పర్లేదు అన్నా. మేము ఎలైనా బ్రతికేస్తాం ఇలాంటివాళ్ళకి హెల్ప్ చేయండి అన్న చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. Lokesh Nara Office of Nara Lokesh @jaitdp #Naralokesh #NaraChandraBabuNaidu #TDPTwitter

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

ఉచిత బస్, ఉచిత డబ్బు ఇవి కాదు కావాల్సినవి... ఇది అసలైన పధకం అంటే🔥🔥🔥🔥

Naani Dandamudi (@krish_dd) 's Twitter Profile Photo

సీమలో భోజనం అంటే కొంచెం భయపడ్డాను. ఆ మసాలాలు, కారాలు గురించి. కానీ చిత్తూర్ లో Prabha Royal Park హోటల్లో ఈరోజు ప్యూర్ వెజ్ మీల్స్ తీసుకున్నా. ముద్ద ముద్దలో మా బెజవాడ గుర్తొచ్చింది. రసం అయితే మా అమ్మ గుర్తొచ్చారు...

సీమలో భోజనం అంటే కొంచెం భయపడ్డాను.
ఆ మసాలాలు, కారాలు గురించి.
కానీ చిత్తూర్ లో Prabha Royal Park హోటల్లో ఈరోజు ప్యూర్ వెజ్ మీల్స్ తీసుకున్నా.
ముద్ద ముద్దలో మా బెజవాడ గుర్తొచ్చింది.
రసం అయితే మా అమ్మ గుర్తొచ్చారు...
Nirupama Kotekar (@nirupamakotekar) 's Twitter Profile Photo

65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం గౌరవ A.P.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమం — "ఉచిత తిరుపతి బాలాజీ దర్శనం...!!!" తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలనుకునే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త. 65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రెండు ప్రత్యేక ఉచిత దర్శన

manabalayya.com (@manabalayya) 's Twitter Profile Photo

First South Indian Actor to ring the Trading Bell at NSE, Mumbai 🔔 PadmaBhushan sri Nandamuri Balakrishna garu honored at NSE during his visit to #NSE Mumbai ❤️😍 #NandamuriBalakrishna #Akhanda2

BANDLA GANESH. (@ganeshbandla) 's Twitter Profile Photo

ప్రతి తెలుగు వాడు తల్లడిల్లిన రోజు.. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు..నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందని..! నిరసనగా పౌర సమాజం భగ్గుమంది.తెలుగు ప్రజలు ఉద్యమించారు. ప్రజలు నిజాన్ని గెలిపించారు. ⁦⁦N Chandrababu Naidu⁩ ప్రజా హృదయ విజేతగా నిలిపారు.⁦

ప్రతి తెలుగు వాడు తల్లడిల్లిన రోజు.. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు..నిజాయితీని నిర్బంధిస్తే   ఏమవుతుందని..!
నిరసనగా పౌర సమాజం భగ్గుమంది.తెలుగు ప్రజలు ఉద్యమించారు. 
ప్రజలు నిజాన్ని గెలిపించారు. ⁦⁦<a href="/ncbn/">N Chandrababu Naidu</a>⁩ ప్రజా హృదయ విజేతగా నిలిపారు.⁦
Naani Dandamudi (@krish_dd) 's Twitter Profile Photo

రాధాకృష్ణా alias 𝗠𝗮𝗵𝗮𝗿𝗮𝗮𝗷 𝗡𝗕𝗞🦁 అనే వ్యక్తిని చెక్కబోతున్న పంజాగుట్ట పోలీస్. అతనికి సహకరించాడని 𝐆𝐔𝐑𝐔𝐉𝐈🦁 వ్యక్తిని అనుమానిస్తున్నారు. కారణం కొన్ని రోజులుగా ప్రేమ పాటలు, యుగళ గీతాలు పోస్ట్ చేస్తున్నాడని సమాచారం..

Naani Dandamudi (@krish_dd) 's Twitter Profile Photo

September 9th 2023.. YS Jagan Mohan Reddy అనే ఒక నియంత మా పెద్దాయనని లేని కేసులతో జైల్లో పెట్టించాలని చూసి, కేవలం అంటే కేవలం 11 సీట్ల కోసం శంకుస్థాపన చేసుకున్న రోజు..

September 9th 2023.. 
YS Jagan Mohan Reddy అనే ఒక నియంత మా పెద్దాయనని లేని కేసులతో జైల్లో పెట్టించాలని చూసి, కేవలం అంటే కేవలం 11 సీట్ల కోసం శంకుస్థాపన చేసుకున్న రోజు..