
K Raghu Rama Krishna Raju (RRR)
@kraghuraju
Deputy Speaker - Andhra Pradesh Legislative Assembly | MLA, Undi Constituency, Andhra Pradesh | Former Member of Parliament (Lok Sabha) | Telugu Desam Party
ID: 1165250101607952386
24-08-2019 13:10:59
4,4K Tweet
114,114K Followers
14 Following

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు.. ఈరోజు సాయంత్రం పాలకొల్లులో జరుగనున్న "ప్రజాగళం" సభలో శ్రీ N Chandrababu Naidu గారి సమక్షంలో Telugu Desam Party లో చేరుతున్నానని తెలియజేస్తున్నాను. ప్రజలందరూ BJP - Telugu Desam Party - JanaSena Party కూటమికి మద్దతు తెలిపి, ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.
