జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile
జ్యోతిమోహన్❤️💞

@kowdaganijyothi

ఎంతమంది
హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు.

ID: 2898255522

calendar_today13-11-2014 09:37:51

2,2K Tweet

7,7K Takipçi

231 Takip Edilen

జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile Photo

బయట ప్రపంచంలో దేన్నైనా కొనవచ్చు కానీ..మనకోసం కన్నీళ్లు కార్చే నిజమైన మనిషిని కొనలేము...✍🏻

బయట ప్రపంచంలో దేన్నైనా కొనవచ్చు కానీ..మనకోసం కన్నీళ్లు కార్చే నిజమైన మనిషిని కొనలేము...✍🏻
జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile Photo

కొన్ని పరిచయాలు.... ప్రేమ, స్నేహం, బంధం.... మొత్తంగా జీవితం అంటే ఏంటో తెలుపుతాయి ..... అన్నిటికీ మించి "Caring"... అనే అనుభూతిని పరిచయం చేస్తాయి ❤ ** శుభోదయం ఫ్రెండ్స్ **

కొన్ని పరిచయాలు....

ప్రేమ, స్నేహం, బంధం.... మొత్తంగా జీవితం అంటే ఏంటో తెలుపుతాయి ..... 

అన్నిటికీ మించి "Caring"... అనే అనుభూతిని పరిచయం చేస్తాయి ❤ 
 
** శుభోదయం ఫ్రెండ్స్ **
జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile Photo

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు లలిత మహాత్రిపురసుందరీ అలంకరణలో భద్రకాళీ అమ్మవారు...🙏🏻🙏🏻

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు లలిత మహాత్రిపురసుందరీ అలంకరణలో భద్రకాళీ అమ్మవారు...🙏🏻🙏🏻
జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile Photo

కొన్ని పరిచయాలు శాశ్వతం కాదని తెలిసిన వదులుకోలేనంత అభిమానాన్ని పెంచుకోవడమే మనసు చేసే అతి పెద్ద తప్పు. ఈరోజుల్లో కడవరకు తోడొచ్చే బంధాలకంటే మధ్యలోనే వదిలేసే బంధాలు ఎక్కువ.

నీ కష్టంలో అవసరానికి చేయి చాచిన రోజు నీ చుట్టూ ఉన్న బలగం యొక్క బలం తెలుస్తుంది..✍🏻

జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile Photo

ఏ మనిషైనా బాధలో ఉన్నప్పుడు తనతో మాట్లాడితే చాలు నేను సంతోషంగా ఉంటాను అని తలుచుకుంటారు వాళ్ళు తలుచుకునే మనిషిలా మనం జీవిద్దాం... ✍🏻

ఏ మనిషైనా  బాధలో  ఉన్నప్పుడు
 తనతో మాట్లాడితే  చాలు నేను సంతోషంగా ఉంటాను  అని తలుచుకుంటారు
వాళ్ళు తలుచుకునే  మనిషిలా  మనం జీవిద్దాం... ✍🏻
జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile Photo

ప్రతి మనిషిలో మంచి, చెడు రెండు ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు. చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు... ** శుభోదయం ఫ్రెండ్స్ **

ప్రతి మనిషిలో
 మంచి, చెడు రెండు ఉంటాయి.

 మనలో  మంచిని  చూసిన వాళ్ళు
 ఆప్తులు  అవుతారు. 

చెడుని చూసిన వాళ్ళు
 శత్రువులు  అవుతారు.

 రెండింటిని సమానంగా  చూసిన వాళ్లే
 మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు... 
 
** శుభోదయం ఫ్రెండ్స్ **
జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile Photo

"చచ్చాక వినబడని. డప్పు ఎంత గొప్పగా ఉంటే ఎంటీ.. బ్రతికుండగానే వినియోగించని డబ్బు ఎంత కుప్పగా ఉంటే.. ఎంటీ.. 🙏 ♨️

జ్యోతిమోహన్❤️💞 (@kowdaganijyothi) 's Twitter Profile Photo

ఈ ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం ఏంటంటే మంచి వారికి అంతా మంచే జరుగుతుంది అనడం...!! శుభ సాయంత్రం 🌹 #everyone