Kondapur Police Station (@kondapurps) 's Twitter Profile
Kondapur Police Station

@kondapurps

Kondapur Police Station, Sangareddy District, Telangana State Police-India

ID: 1306114527344222209

linkhttp://www.tspolice.gov.in calendar_today16-09-2020 06:16:30

1,1K Tweet

326 Followers

39 Following

Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

గుర్తుంచుకోండి..!! సైబర్ నేరాల్లో మోసపోయిన వెంటనే మీరు సమాచారం ఇవ్వాల్సిన నంబర్ #ReportAt1930

గుర్తుంచుకోండి..!!

సైబర్ నేరాల్లో మోసపోయిన వెంటనే మీరు సమాచారం ఇవ్వాల్సిన నంబర్ 

#ReportAt1930
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

#ScamAlert! Beware of #Giftcard_frauds on UPI apps. UPI pin used to send the money not to receive. Immediately #Dial1930 to report online financial fraud to increase the chances to save your money. Report any #cybercrime at cybercrime.gov.in #Giftcard #TSCSB.

TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

నకిలీ మెసేజెస్ నమ్మి మోసపోకండి, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండండి. సైబర్ మోసాలకు గురైతే వెంటనే #Dial_1930 కి కాల్ చెయ్యండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యండి. #cybercrimeawareness #TSCSB.

నకిలీ మెసేజెస్ నమ్మి మోసపోకండి, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండండి.

సైబర్ మోసాలకు గురైతే వెంటనే #Dial_1930 కి కాల్ చెయ్యండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యండి.

#cybercrimeawareness #TSCSB.
Kondapur Police Station (@kondapurps) 's Twitter Profile Photo

Good afternoon Sir, Traced one Vivo smart mobile Rs.11000/-CEIR Portal Kondapur PS Date of handing over the mobile to rightful owner: 12- 11-2023

Good afternoon Sir, 
Traced one Vivo smart mobile Rs.11000/-CEIR Portal  Kondapur PS
Date of handing over the mobile to rightful owner: 12- 11-2023
SP Sangareddy (@spsangareddy) 's Twitter Profile Photo

జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో సైబర్ నేరాలు, పోక్సో, NDPS.ఆక్ట్, CCTNS-2.o. పై జెడ్పీ కార్యాలయం సంగారెడ్డి నందు వన్ డే వర్క్ షాప్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. గారు. హాజరైన జిల్లా జడ్జ్ శ్రీ ప్రభాకర్ రావ్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ శ్రీ రాధాకృష్ణ చవాన్ గారు

జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో సైబర్ నేరాలు, పోక్సో, NDPS.ఆక్ట్, CCTNS-2.o. పై జెడ్పీ కార్యాలయం సంగారెడ్డి నందు వన్ డే వర్క్ షాప్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. గారు. హాజరైన జిల్లా జడ్జ్ శ్రీ ప్రభాకర్ రావ్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ శ్రీ రాధాకృష్ణ చవాన్ గారు
SP Sangareddy (@spsangareddy) 's Twitter Profile Photo

నూతన సంవత్సర వేడుకలపై నిఘా మరింత పెంపు, ఎలాంటి సంఘ వ్యతిరేఖ కార్యకలాపాలు జరిగిన సంహించేదిలేదు. జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్.

నూతన సంవత్సర వేడుకలపై నిఘా మరింత పెంపు, ఎలాంటి సంఘ  వ్యతిరేఖ కార్యకలాపాలు జరిగిన సంహించేదిలేదు.  జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మీరు మీ UPI పిన్ ను ఎప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసా? A)మీ UPI ఖాతాలోకి డబ్బు రావడానికి B)మీ UPI ఖాతా నుండి డబ్బు పంపడానికి. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలపండి.

మీరు మీ UPI పిన్ ను ఎప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసా?

A)మీ UPI ఖాతాలోకి డబ్బు రావడానికి 
B)మీ UPI ఖాతా నుండి డబ్బు పంపడానికి.

మీ సమాధానం కామెంట్ రూపంలో తెలపండి.
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు మంజూరైందని, లేదా మంజూరు చేయిస్తామంటూ మొబైల్ ఓటీపీ అడుగుతూ ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. ఇది సైబర్ నెరగాళ్ల పని అని గ్రహించండి. ప్రజాపాలనలో దరఖాస్తు పేరిట ఏ అధికారి మిమ్మలి OTP అడుగరు. #otpfraud #CyberAware #TSCSB #Dial1930

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు మంజూరైందని, లేదా మంజూరు చేయిస్తామంటూ మొబైల్ ఓటీపీ అడుగుతూ  ఫోన్ కాల్స్ వస్తున్నాయా..

ఇది సైబర్ నెరగాళ్ల పని అని గ్రహించండి. 
ప్రజాపాలనలో దరఖాస్తు పేరిట ఏ అధికారి మిమ్మలి OTP అడుగరు.

#otpfraud #CyberAware #TSCSB #Dial1930
V6 News (@v6news) 's Twitter Profile Photo

ఐఏఎస్,ఐపీఎస్ పిల్లల్ని కూడా సర్కార్ బడులకు పంపాలి :గవర్నర్ తమిళిసై

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

అనుమానాస్ప‌ద కాల్స్, మెసేజ్, ఈమెయిల్స్, లింకుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి. సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న పెంచుకొండి. సైబ‌ర్ నేరాల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించొద్దు.. #telanganapolice #ScamAlert

అనుమానాస్ప‌ద కాల్స్, మెసేజ్, ఈమెయిల్స్, లింకుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి. సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న పెంచుకొండి. సైబ‌ర్ నేరాల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించొద్దు..
#telanganapolice #ScamAlert
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

తెలియని వారి నుంచి మీకు డబ్బులు డిపాజిట్‌ అయితే వెంటనే యూపీఐ అకౌంట్స్‌ ఓపెన్ చేసి బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవద్దు. వందల్లో డబ్బులు పంపించి...మీ నుంచి వేలల్లో కాజేసే ప్లాన్ అది. జంప్‌ డిపాజిట్‌ స్కామ్‌పై జాగ్రత్తగా ఉండండి. #TelanganaPolice #JumpDepositScam

తెలియని వారి నుంచి మీకు డబ్బులు డిపాజిట్‌ అయితే వెంటనే యూపీఐ అకౌంట్స్‌ ఓపెన్ చేసి బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవద్దు. వందల్లో డబ్బులు పంపించి...మీ నుంచి వేలల్లో కాజేసే ప్లాన్ అది. జంప్‌ డిపాజిట్‌ స్కామ్‌పై జాగ్రత్తగా ఉండండి.
#TelanganaPolice #JumpDepositScam
SP Sangareddy (@spsangareddy) 's Twitter Profile Photo

Due to continuous heavy rains, people in the district are advised to stay alert. • Do not attempt to cross overflowing streams or rivers, even if they appear safe. • Collector Pravenya IAS & SP Paritosh Pankaj IPS inspected lakes, streams & bridges in Zaheerabad division.

Due to continuous heavy rains, people in the district are advised to stay alert.
• Do not attempt to cross overflowing streams or rivers, even if they appear safe.
• Collector Pravenya IAS & SP Paritosh Pankaj IPS inspected lakes, streams & bridges in Zaheerabad division.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

గణపతి మండపం నిర్వాహకులు ఆన్‌లైన్‌లో పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోండి. విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో సొంతంగా పనులు చేయొద్దు, ప్రమాదాల బారిన పడొద్దు. రోడ్లను పూర్తిగా బ్లాక్‌ చేయకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా మండపాలను నిర్మించాలి. #telanganapolice #GaneshChaturthi

గణపతి మండపం నిర్వాహకులు ఆన్‌లైన్‌లో పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోండి. విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో సొంతంగా పనులు చేయొద్దు, ప్రమాదాల బారిన పడొద్దు. రోడ్లను పూర్తిగా బ్లాక్‌ చేయకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా మండపాలను నిర్మించాలి.
#telanganapolice #GaneshChaturthi