Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile
Kodela Sivaram

@kodeladr

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #TDPTwitter

ID: 1411337772741267467

calendar_today03-07-2021 14:56:15

3,3K Tweet

3,3K Followers

220 Following

Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం సంక్షోభం నుంచి సంక్షేమం అథోగతి నుంచి పురోగతి.. సుపరిపాలనకు తొలి అడుగు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

భక్తి మార్గంలో వెలుగు పరచే రథయాత్ర సందర్భంగా మీకు మరియు మీ కుటుంబానికి శుభం, శాంతి, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. జయ జగన్నాథ! శ్రీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు

భక్తి మార్గంలో వెలుగు పరచే రథయాత్ర సందర్భంగా
మీకు మరియు మీ కుటుంబానికి
శుభం, శాంతి, ఆనందం కలగాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.

జయ జగన్నాథ!
శ్రీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

తొలి తెలుగు ప్రధాని, బహుముఖ ప్రజ్ఞా శాలి, బహు భాషా కోవిదుడు, అపరమేధావి, భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు..

తొలి తెలుగు ప్రధాని, బహుముఖ ప్రజ్ఞా శాలి, బహు భాషా కోవిదుడు, అపరమేధావి, భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు..
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు. #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

ఆగస్టు  15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు  కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష  నిర్వహించారు.
#FreeBusTravelForWomen 
#IdhiManchiPrabhutvam 
#ChandrababuNaidu 
#AndhraPradesh
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో సోలబొంగు గిరిజన గ్రామానికి పాఠశాల, రోడ్డు సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామస్తులు ఆనందంగా థింసా నృత్యం చేశారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #drkodelasivaram

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో సోలబొంగు గిరిజన గ్రామానికి పాఠశాల, రోడ్డు సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామస్తులు ఆనందంగా థింసా నృత్యం చేశారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#drkodelasivaram
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ 'జాతీయ వైద్యుల దినోత్సవ' శుభాకాంక్షలు. #HappyDoctorsDay #NationalDoctorsDay #DrKodelaSivaram

వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ 'జాతీయ వైద్యుల దినోత్సవ' శుభాకాంక్షలు.
#HappyDoctorsDay
#NationalDoctorsDay
#DrKodelaSivaram
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు B R Naidu గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ శ్రీవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు <a href="/BollineniRNaidu/">B R Naidu</a>  గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ శ్రీవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మా కుటుంబానికి ఆత్మీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు M Venkaiah Naidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మా కుటుంబానికి ఆత్మీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు <a href="/MVenkaiahNaidu/">M Venkaiah Naidu</a> గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #సుపరిపాలనలోతొలిఅడుగు #IdhiManchiPrabhutvam

సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
#ఇంటింటికీసుపరిపాలన
#IntintikiSuparipalana
#FirstStepRebuildingAP
#సుపరిపాలనలోతొలిఅడుగు
#IdhiManchiPrabhutvam
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవజ్యోతిని రగిలించిన విప్లవకారుడు, మన్యం వీరుడు, అగ్గిపిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. #AlluriSeethaRamaRajuJayanthi #DrKodelaSivaram

స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవజ్యోతిని రగిలించిన విప్లవకారుడు, మన్యం వీరుడు, అగ్గిపిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
#AlluriSeethaRamaRajuJayanthi
#DrKodelaSivaram
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

భరతజాతిని జాగృతం చేసిన గొప్ప తాత్వికుడు, విద్యావేత్త శ్రీ. స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరిస్తూ మా ఘన నివాళులు. #SwamiVivekananda #DrKodelaSivaram

భరతజాతిని జాగృతం చేసిన గొప్ప తాత్వికుడు, విద్యావేత్త శ్రీ. స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరిస్తూ మా ఘన నివాళులు.
#SwamiVivekananda
#DrKodelaSivaram
Kodela Sivaram (@kodeladr) 's Twitter Profile Photo

జాతీయపతాక రూపకర్త, స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా.. వారికి ఇవే మా ఘన నివాళులు.. #PingaliVenkayya #NationalFalgOfIndia #DrKodelaSivaram

జాతీయపతాక రూపకర్త, స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా.. వారికి ఇవే మా ఘన నివాళులు..
#PingaliVenkayya 
#NationalFalgOfIndia
#DrKodelaSivaram