Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile
Kathi Karrthika Goud

@kathikarrthika

@BRSparty | Architect | MS London | Journalist | Women Empowerment | Dubakka

ID: 906217393134829568

calendar_today08-09-2017 18:07:18

3,3K Tweet

8,8K Takipçi

50 Takip Edilen

Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

మనిషి గొప్పతనం అతని మాటల్లో కాదు, అతడు బలహీనుల పట్ల చూపే బాధ్యతలో ఉంటుంది. –స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ 🚩జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు🙏🏻 #vivekanandajayanti #vivekananda

మనిషి గొప్పతనం అతని మాటల్లో కాదు, అతడు బలహీనుల పట్ల చూపే బాధ్యతలో ఉంటుంది. –స్వామి వివేకానంద
యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ
🚩జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు🙏🏻
#vivekanandajayanti #vivekananda
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

ప్రజలందరికీ భోగిని భోగ భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ✨ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ... 🔥భోగి శుభాకాంక్షలు 🌾🔥🌸 #BhogiFestival #Bhogi #Sankranthi

ప్రజలందరికీ భోగిని భోగ భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ✨
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ...
🔥భోగి శుభాకాంక్షలు 🌾🔥🌸

#BhogiFestival #Bhogi #Sankranthi
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

సంక్రాంతి పండుగ 🌾✨ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం 🪔, ఆనందం 😊, ఐశ్వర్యం 💛 సమృద్ధిగా కలగాలని కోరుకుంటూ… హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు🪁🔥🌸 #Sankranthi #FestivalOfKites #Sankranthi2026

సంక్రాంతి పండుగ 🌾✨
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ
ఆరోగ్యం 🪔, ఆనందం 😊, ఐశ్వర్యం 💛
సమృద్ధిగా కలగాలని కోరుకుంటూ…
హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు🪁🔥🌸
#Sankranthi #FestivalOfKites #Sankranthi2026
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేసీఆర్‌ హయాం.. పరిశ్రమలకు నవశకం 🏭 తాజా నివేదికలో మరోసారి ప్రశంసించిన నీతి ఆయోగ్‌ 📃 💥 కేసీఆర్‌ పాలనలో విప్లవాత్మక పథకాలతో రాచబాట 🏭 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం 💰 టీఎస్‌ఐపాస్‌తో రాష్ర్టానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు. లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి

కేసీఆర్‌ హయాం.. పరిశ్రమలకు నవశకం 🏭
తాజా నివేదికలో మరోసారి ప్రశంసించిన నీతి ఆయోగ్‌ 📃

💥 కేసీఆర్‌ పాలనలో విప్లవాత్మక పథకాలతో రాచబాట

🏭 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం

💰 టీఎస్‌ఐపాస్‌తో రాష్ర్టానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు. లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

కచ్చితంగా దండుపాళ్యం ముఠామే... #cheapminister #congressfailedtelangana #RevanthReddy

Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

సిట్ ముందుకు నడిచింది భయంతో కాదు… ధైర్యంతో. పోరాటం కొత్త కాదు, నాయకత్వం కొత్త కాదు. ఇది న్యాయానికి పరీక్ష కాదు, రాజకీయ కక్షకు ఉదాహరణ. సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది... #HarishRao #BRS #cheapminister #congressfailedtelangana

సిట్ ముందుకు నడిచింది భయంతో కాదు… ధైర్యంతో.
పోరాటం కొత్త కాదు, నాయకత్వం కొత్త కాదు.
ఇది న్యాయానికి పరీక్ష కాదు, రాజకీయ కక్షకు ఉదాహరణ.
సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది.
నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది...

#HarishRao #BRS #cheapminister #congressfailedtelangana
Office of Harish Rao (@harishraooffice) 's Twitter Profile Photo

సిట్ విచారణ నేపథ్యంలో పోలీసుల ఓవర్ యాక్షన్ తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు బయల్దేరిన Harish Rao Thanneeru గారికి మద్దతుగా వెంట ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు.

Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

ఇదో ఫోటో కాదు… ఒక హెచ్చరిక. కెమెరాల గుంపు మధ్య కూడా చిరునవ్వు మెరిసిందంటే— అది బలహీనత కాదు, బలం. నవ్వుతూ బయటికి వచ్చిన వాడు రేపు అధికారంలోకి వచ్చాక నాటకాలకే ఫుల్ స్టాప్. గమనించుకో— హరీష్ అన్న నవ్వుతో ఎదుర్కొంటే నిశ్శబ్దమే సమాధానం. 🔥 #HarishRao #BRS #revanthreddy

ఇదో ఫోటో కాదు… ఒక హెచ్చరిక.
కెమెరాల గుంపు మధ్య కూడా చిరునవ్వు మెరిసిందంటే—
అది బలహీనత కాదు, బలం.
నవ్వుతూ బయటికి వచ్చిన వాడు
రేపు అధికారంలోకి వచ్చాక
నాటకాలకే ఫుల్ స్టాప్.
గమనించుకో—
హరీష్ అన్న నవ్వుతో ఎదుర్కొంటే
నిశ్శబ్దమే సమాధానం. 🔥
#HarishRao
#BRS #revanthreddy
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

స్వాతంత్ర్యం మనకు లభించిన వరం, గణతంత్రం మనం తీసుకున్న బాధ్యత. హక్కులతో పాటు కర్తవ్యాలు గుర్తు పెట్టుకున్న రోజే నిజమైన భారతీయుడి పండుగ...🇮🇳 🇮🇳గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🙏🏻 #RepublicDayIndia #PARADE

స్వాతంత్ర్యం మనకు లభించిన వరం,
గణతంత్రం మనం తీసుకున్న బాధ్యత.
హక్కులతో పాటు కర్తవ్యాలు గుర్తు పెట్టుకున్న రోజే
నిజమైన భారతీయుడి పండుగ...🇮🇳
🇮🇳గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🙏🏻

#RepublicDayIndia #PARADE
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

పాలన చేతకాక, మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకు కెసిఆర్ గారికి SIT నోటీసులు— ఇది కాంగ్రెస్ చిల్లర రాజకీయ డ్రామా. కెసిఆర్ పేరు = ప్రజల నమ్మకం. కుట్రలు = మీ రాజకీయ చావుకు మీ సంతకం. 🔥 #SITnoticeforKCR #KCR #Cheapminister

పాలన చేతకాక, మున్సిపల్ ఎన్నికల వేళ
ప్రజల దృష్టి మళ్లించేందుకు
కెసిఆర్ గారికి SIT నోటీసులు—
ఇది కాంగ్రెస్ చిల్లర రాజకీయ డ్రామా.

కెసిఆర్ పేరు = ప్రజల నమ్మకం.
కుట్రలు = మీ రాజకీయ చావుకు మీ సంతకం. 🔥

#SITnoticeforKCR #KCR #Cheapminister
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

కెసిఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కెసిఆర్, కెసిఆర్ అంటే నే ఒక ఎమోషన్, మా తెలంగాణ బాపు అది పేగు బంధము, అయినా అక్షరాన్ని తాకట్టు పెట్టే సోయి లేని నీకు ఆ భావోద్వేగం, ఆ వాత్సల్యము ఆంధ్ర ఆత్మ తో,తెలంగాణ లో కిరాయి కి ఉంటున్న నీకు ఈ జన్మ కి అర్థం కాదు,నువ్వు నీ రోత పలుకులు... #cheap

Jagan Patimeedi (@jaganbrs) 's Twitter Profile Photo

మంత్రులేమో కేసీఆర్‌ను తిడుతున్నారు. ముఖ్యమంత్రి గాలి తిరుగుడు తిరుగుతున్నడు.

Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ మహమ్మారిని అడ్డుకోవడం అసాధ్యం కాదు. సరైన అవగాహనతో క్యాన్సర్ ను తరిమికొడుదాం. క్యాన్సర్ మరణాలను అరికడుదాం.🎗 #WorldCancerDay2026 #cancer #CancerAwareness

నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
క్యాన్సర్ మహమ్మారిని అడ్డుకోవడం అసాధ్యం కాదు.
సరైన అవగాహనతో క్యాన్సర్ ను తరిమికొడుదాం.
క్యాన్సర్ మరణాలను అరికడుదాం.🎗

#WorldCancerDay2026 #cancer #CancerAwareness
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR BRS Working President KTR will address a press conference at Telangana Bhavan today at 2 PM.

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <a href="/KTRBRS/">KTR</a> 

BRS Working President KTR will address a press conference at Telangana Bhavan today at 2 PM.
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

పుల్వామా దాడిలో భారత మాత కోసం ప్రాణాలు అర్పించిన మా అమర జవాన్లకు నివాళులు. మీ త్యాగం దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీ సేవ శాశ్వత ప్రేరణ. అమర వీరులకు జోహార్లు...🇮🇳 #PulwamaAttack2019 #PulwamaAttack #indiansoldiers.

Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ... మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🏻 #MahaShivaratri2026

రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ...
మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🏻
 #MahaShivaratri2026
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

నేడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయం, ఆ మహనీయుడి 284వ జయంతి సందర్భంగా బంజారా సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు...🙏🏻 #sevalalmaharajajayanti #SevalalJayanti

నేడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్

సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయం, ఆ మహనీయుడి 284వ జయంతి సందర్భంగా బంజారా సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు...🙏🏻

#sevalalmaharajajayanti #SevalalJayanti
Kathi Karrthika Goud (@kathikarrthika) 's Twitter Profile Photo

తెలంగాణ ఖ్యాతినే శిఖరాన నిలిపిన ధీరుడా ప్రగతికే సారదై నడిపించెను నీ పరిపాలన కోట్ల గొంతుకలు ఏకస్వరముగా నీ పేరే నినదించగ... దేశమంతా కోరుతున్నది నేతగా నిను చూడగా... ఓ తెలంగాణ జాతిపిత మీకు 🔥జన్మదిన శుభాకాంక్షలు🙏🏻

తెలంగాణ ఖ్యాతినే శిఖరాన నిలిపిన ధీరుడా
ప్రగతికే సారదై నడిపించెను నీ పరిపాలన
కోట్ల గొంతుకలు ఏకస్వరముగా నీ పేరే నినదించగ...
దేశమంతా కోరుతున్నది నేతగా నిను చూడగా...
ఓ తెలంగాణ జాతిపిత మీకు 
🔥జన్మదిన శుభాకాంక్షలు🙏🏻