karka pradeep
@karkapradeep
ID: 1497479472194662401
26-02-2022 07:52:45
13,13K Tweet
132 Followers
158 Following
సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy గారు ఓయూ లో Telangana Congress కాంగ్రెస్ పార్టీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని రాజకీయ ఉపన్యాసం చేశారు. అంతే! దాన్ని పట్టుకొని అదేదో ఆయన ప్రపంచాన్ని జయించినట్టు డప్పు కొట్టుకుంటున్నారు.
వర్షాలకి కామారెడ్డి మొత్తం నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏడ పన్నవ్ Katipally Venkata Ramana Reddy బొత్తిగనే పత్తకు లేవు...❓❓❓ గాడెంత అని అందరూ అనుకున్నది నిజమే అనేలా నువ్వె చేస్తున్నవ్ మరి ...🤷🏻♂️ ఎలక్షన్స్ లో గెలవడం గొప్ప కాదు వెంకట్ రమణ..ప్రజలకు అండగా ఉండడం గొప్ప.. ముఖ్యమంత్రి అంతటి