
JSP Naresh
@jspbvmnaresh
పిఠాపురం ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం గారి తాలూకా 🔥🔥🔥
ID: 1253519383437156352
24-04-2020 03:01:42
195,195K Tweet
12,12K Takipçi
1,1K Takip Edilen

ఎవరో ఆ మహానుభావుడు చాలా చక్కగా Chiranjeevi Konidela గారి పాటల్ని ఎడిట్ చేశాడు.ఈ వీడియో చూస్తే చిరంజీవి గారు కూడా ప్రశంసించక మానరు.A అనే అక్షరం నుంచి Z అనే అక్షరం దాకా పాటల బిట్లు. మీరు కూడా చూసి ఆనందించండి. జై చిరంజీవ ❤️