जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) 's Twitter Profile
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐

@jones_panithi

ID: 1250539745827930112

calendar_today15-04-2020 21:41:42

170,170K Tweet

7,7K Followers

647 Following

जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) 's Twitter Profile Photo

అబద్ధాలు చెప్పడం..వాటికి రెక్కలు కట్టి ప్రచారం చేయడంలో కానీ... రాజకీయాల కోసం ఏ స్థాయికి అయినా దిగజారడంలో కానీ.. నారా చంద్రబాబు నాయుడును మించిన వారు మరొకరు లేరు. #YSJagan #SaveTTDFromTDPFakeNews #CBNDestroyedAPin100Days

అబద్ధాలు చెప్పడం..వాటికి రెక్కలు కట్టి ప్రచారం చేయడంలో కానీ... రాజకీయాల కోసం ఏ స్థాయికి అయినా దిగజారడంలో కానీ.. నారా చంద్రబాబు నాయుడును మించిన వారు మరొకరు లేరు.

#YSJagan
#SaveTTDFromTDPFakeNews
#CBNDestroyedAPin100Days
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) 's Twitter Profile Photo

రాజకీయంగా కొట్లాడాలంటే కొట్లాడు చంద్రబాబు.. మేము రెడీ కానీ ఇదేం రాజకీయం? అబద్ధాల్ని సృష్టించడం వాటిని అమ్మడం.. మనుషుల మీద బురదజల్లడం ఎంత వరకు ధర్మం ఇది N Chandrababu Naidu నాయుడు? -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు #YSJagan #SaveTTDFromTDPFakeNews #CBNDestroyedAPin100Days

जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) 's Twitter Profile Photo

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ గారు సమావేశం.

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ గారు సమావేశం.
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) 's Twitter Profile Photo

ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నియమించిన వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.

తిరుమలలో తయారు చేసే ప్రసాదాల్లో వాడే నెయ్యికి మూడు టెస్టులు చేస్తారు. అందులో రిపోర్టు బాగా వస్తేనే వాడతారు. లేదంటే ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించేస్తారు. #YSJagan #SaveTTDFromTDPFakeNews #CBNDestroyedAPin100Days

తిరుమలలో తయారు చేసే ప్రసాదాల్లో వాడే నెయ్యికి మూడు టెస్టులు చేస్తారు. అందులో రిపోర్టు బాగా వస్తేనే వాడతారు. లేదంటే ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించేస్తారు.

#YSJagan
#SaveTTDFromTDPFakeNews
#CBNDestroyedAPin100Days