जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profileg
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐

@jones_panithi

ID:1250539745827930112

calendar_today15-04-2020 21:41:42

159,3K Tweets

6,4K Followers

1,0K Following

जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

ఈ చట్టాన్ని తెచ్చింది BJP అని తెలిసినా.. ఆ పార్టీతో పొత్తులో ఉండి నెపం మాత్రం జగనన్నపైకి నెట్టేసే కుట్ర!!

account_circle
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

దేశవ్యాప్తంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమలు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ ఆలోచన.దాన్ని ఏపీలో మొదలు పెట్టనేలేదు.ఇక అలాంటి ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్న Telugu Desam Party JanaSena Party అటు @BJPని ప్రశ్నించే దమ్ములేక సీఎం జగన్అన్న ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తోంది.

దేశవ్యాప్తంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమలు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ ఆలోచన.దాన్ని ఏపీలో మొదలు పెట్టనేలేదు.ఇక అలాంటి ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్న @JaiTDP @JanaSenaParty అటు @BJPని ప్రశ్నించే దమ్ములేక సీఎం జగన్అన్న ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తోంది. #TDPJSPBJPCollapse
account_circle
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

పులివెందుల నియోజకవర్గంలో
ఎలక్షన్స్ ప్రచారంలో మా వదినమ్మ 🙏👑💫💥🙏🙌🙏

account_circle
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

బీజేపీ ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి నిరాకరన😱

మ్యానిఫెస్టోలో మరియు వెనక ఫ్లెక్సీలో కనపడని ప్రధాని మోదీ ఫోటో. అంతర్గత విభేదాల కారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ 3 గంటలకు పైగా వాయిదా‼️

account_circle
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

జవాబు దారుడు

రాజంపేట పార్లమెంట్ ప్రజలకు జవాబుదారీగా నిలిచే మిథున్ రెడ్డి కావాలా..

దోపిడి దారుడు

పదవిని అడ్డుపెట్టుకొని దోచుకొని, ఇప్పుడు మళ్ళీ దోచుకోవడానికి వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కావాలా




Image

జవాబు దారుడు రాజంపేట పార్లమెంట్ ప్రజలకు జవాబుదారీగా నిలిచే మిథున్ రెడ్డి కావాలా.. దోపిడి దారుడు పదవిని అడ్డుపెట్టుకొని దోచుకొని, ఇప్పుడు మళ్ళీ దోచుకోవడానికి వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కావాలా #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia #MSpecialImage #YSRFighters
account_circle
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

నేడు పులివెందులలో సీఎం వైయస్ జగన్ గారి తరపున ప్రచారం చేసిన ఆయన సతీమణి వైయస్ భారతమ్మ. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి వైయ‌స్ఆర్‌సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.


account_circle
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

రెండో రోజు సీఎం వైయస్ జగన్ అన్న ఎన్నికల ప్రచార సభలు విజయవంతం✊🏻

చోడ‌వ‌రం, పి.గ‌న్న‌వ‌రం, పొన్నూరు సభలకు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపిన జనం.

జ‌గ‌న‌న్న‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూస్తుంటే మ‌రోసారి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భంజ‌నం ఖాయం



account_circle
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

టీడీపీ హయాంలో పెన్షన్ కోసం అవ్వాతాతలు పడిన కష్టాలు వర్ణణాతీతం.

గతం మరచి సిగ్గు లేకుండా వారి మీద కపట ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు ఎల్లో మీడియాను ప్రజలు ఛీకొడుతున్నారు.



account_circle
जोन्स पनिथी Siddham🔥✊🏻 💐(@jones_panithi) 's Twitter Profile Photo

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ గురించి టీడీపీ చేస్తున్న ప్రచారమంతా అబద్ధం





account_circle