chandra sekhar reddy
@jbcsreddy
Enthusiasm will give more powerful ideas 💡
ID: 967092665505366016
23-02-2018 17:43:53
21 Tweet
16 Takipçi
537 Takip Edilen
మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి.
ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా నేను వెనకాడను. కానీ.. అబద్ధాలు మాత్రం ఆడలేను. నేను ఈ మాటలు చెప్తే ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. అయితే విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం ఉండాలనే ఈ మాట చెప్తున్నాను. -YS Jagan Mohan Reddy గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు #YSJagan #MosagaduBabu #AndhraPradesh