JanaSena Party (@janasenaparty) 's Twitter Profile
JanaSena Party

@janasenaparty

Official Twitter Handle - JanaSena Party

ID: 783535484316319744

linkhttps://janasenaparty.org/ calendar_today05-10-2016 05:13:11

25,25K Tweet

2,6M Takipçi

6 Takip Edilen

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

నా జీతం... మీ జీవితం కోసం… •పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా నా వేతనం •ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం... మిగిలిన వేతనం వారి బాగోగులకే •ప్రతి నెలా ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు •పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు

నా జీతం... మీ జీవితం కోసం…

•పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా నా వేతనం

•ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం... మిగిలిన వేతనం వారి బాగోగులకే

•ప్రతి నెలా ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు

•పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు