Kasala JaipalReddy English with Jai (@jaipalreddykas1) 's Twitter Profile
Kasala JaipalReddy English with Jai

@jaipalreddykas1

Think big even in critical times

ID: 1191704048862318594

linkhttps://youtube.com/channel/UCgnXhJYtgMkqVShr8RtDlPA calendar_today05-11-2019 13:09:53

33 Tweet

5 Followers

31 Following

Kasala JaipalReddy English with Jai (@jaipalreddykas1) 's Twitter Profile Photo

You are to know one thing as quickly as possible!. Life is a full of dreams.If You should have to dream whatever you are deserve.This isthe journey where dreams are getting true with the stories. So that you are constantly curious to create new wonders in this world.-✍Kasala Jai

Kasala JaipalReddy English with Jai (@jaipalreddykas1) 's Twitter Profile Photo

లక్షణాలు లేకున్నా "లక్షలు సంపాదించడమే లక్ష్యం"మాత్రం కాకూడదు! -✍కాసాల జైపాల్ రెడ్డి.

Kasala JaipalReddy English with Jai (@jaipalreddykas1) 's Twitter Profile Photo

ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు వేయకూడదు. నీ ఆలోచనలు నీ జీవితాన్ని నిర్ధేశిస్తాయి.-✍కాసాల జైపాల్ రెడ్డి.

Kasala JaipalReddy English with Jai (@jaipalreddykas1) 's Twitter Profile Photo

If you *are once committed to* start beginning especially related to your vividly career *Then* You should never take back step *at any rate*. Unfortunately, If you choose back step at any moment Then after there is no futuristic life.-✍ Kasala JaipalReddy.

Kasala JaipalReddy English with Jai (@jaipalreddykas1) 's Twitter Profile Photo

ఎదుగుతున్న కొద్దీ *ఒదిగిపోయే తత్వాన్ని* అలవర్చుకోవడానికి కచ్చితంగా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో *సర్దుబాటుకు మోగ్గుచూపాల్సిన* అవసరం, అవకాశం మెండుగా ఉంటుందనేది కాదనలేని సత్యం.-✍కాసాల జైపాల్ రెడ్డి.

నా జీవన గమనానికి మార్గదర్శి, నా విజ్ఞానానికి దిక్సూచి.యుగపురుషులు,విశ్వ వీధిలో జ్ఞాన వెలుగులు నింపిన స్పూర్తి ప్రధాత.సనాతన భారతీయ సంస్కృతి, సాంప్రదాయ గురించి ప్రపంచానికి చాటిన రోజు (చికాగో విశ్వమత మహాసభ లో అమెరికా సోదర సోదరీమణులారా) 1893,సెప్టెంబర్,11. -✍కాసాల జైపాల్ రెడ్డి.

youtu.be/cjgUzQytt3Y ఓ నేస్తమా...దయచేసి పైన ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మా యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రయిబ్ చేయాలని నా మనవి.

youtu.be/cjgUzQytt3Y
ఓ నేస్తమా...దయచేసి పైన ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మా యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రయిబ్ చేయాలని నా మనవి.