
R K B
@the_rkb
Welcome to my thoughts 💭
ID: 1389113311
29-04-2013 09:32:48
120 Tweet
891 Takipçi
74 Takip Edilen

మీకు నిజంగానే Marketing Strategy skills ఉంటే, కనీస ఇంగిత జ్ఞానం ఉంటే.. This is the perfect time to release Dance Number promo from #War2 Overseas, Telugu States, North తేడా లేకుండా Advance bookings Open అయిన ప్రతీ centre లో ticket ముక్క మిగలదు. Yash Raj Films Naga Vamsi ....



నాకు ముందు నుండే అనుమానం.. Yash Raj Films వాళ్ళు కావాలనే underplay చేస్తున్నారని.. K-ramp 🔥🔥🔥 ఆ cut ఏందిరా నాయనా.. Tiger intensity & greek god 🙏 #War2PreReleaseEvent #War2















