Samuel Anand Kumar
@samuelanand09
ID: 1945936260
08-10-2013 05:37:23
42 Tweet
63 Takipçi
60 Takip Edilen
"క్షేత్ర స్థాయిలో శిక్షణనిచ్చే అధికారులు , మెంటార్ వ్యవస్థ తో పాఠాలు సులువుగా అర్దమవుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని ఆరోగ్య సమాజ నిర్మాణానికి తోడ్పడతాను". - జె.స్వామి , IGGAARL రైతు శాస్త్రవేత్త , తూర్పుపాలెం, ప.గో.జిల్లా. Samuel Anand Kumar, Vijay ,Rajsekhar Budithi
కరువు నేలల్లోనూ పచ్చని పంటలు పండించే Andhra Pradesh Community-managed Natural Farming డ్రాట్ ప్రూఫ్ మోడల్ మరియు ఏడాది పొడవునా ఆదాయం ఇచ్చే ATM మోడల్ పంటలను ప్రయోగాత్మకంగా తమ పొలంలో వేస్తున్న IGGAARL రైతు శాస్త్రవేత్త విద్యార్ధులు. Samuel Anand Kumar, Vijay , Rajsekhar Budithi , CMO Andhra Pradesh , Commissioner of Agriculture, Andhra Pradesh
చిత్తూరు జిల్లా,అంకిరెడ్డిపాలెం క్షేత్రాలను సందర్శించిన శ్రీలంక & కర్ణాటక రైతు బృందాలు.IGGAARL మెంటార్ కె.వెంకటరమణ Andhra Pradesh Community-managed Natural Farming లో సాగు చేస్తున్న కూరగాయల పంటలు,NPM షాపు ను పరిశీలించి,ఆదాయం,ఆరోగ్యం, దిగుబడి వంటి అంశాలపై తన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.Samuel Anand Kumar, Rajsekhar Budithi
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న IGGAARL జిల్లావారీ ట్రైనింగ్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం లో పశువుల అనుసంధానం, భూమిని దున్నకపోవడం వల్ల ఉపయోగాలు, నేల పనితీరు, పోషక నిర్వహణ, మైక్రోసాఫ్ట్, ఎక్సెల్ వంటి అంశాలపై శిక్షణనిచ్చిన Andhra Pradesh Community-managed Natural Farming సిబ్బంది. Vijay,Samuel Anand Kumar, Commissioner of Agriculture, Andhra Pradesh
"పొరుగు దేశాలకు Andhra Pradesh Community-managed Natural Farming ను విస్తరింపజేయాలంటే శాస్త్రీయత పై అవగాహన అవసరం.అందుకు IGGAARL FSC విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది ."- జి.మధు.ఎకరా వరి గట్టు మీద 20 రకాల కూరగాయలు పండిస్తూ రైతు శాస్త్రవేత్త విద్యను అభ్యసిస్తున్నారు ఈ నంద్యాల జిల్లా,గుంటకందాల రైతు.Samuel Anand Kumar,Vijay
"పది అడుగుల వరిగట్టు మీద 20 రకాల కూరగాయలతో అదనపు ఆదాయం పొందుతున్నాను. వర్షాధార ప్రాంతాల్లో కూరగాయలు పండించేందుకు సాహసించని రైతులకు Andhra Pradesh Community-managed Natural Farming చక్కటి పరిష్కారం." - సి.హెచ్.కాసులమ్మ. IGGAARL మెంటార్, కొత్తపాలెం గ్రామం, విజయనగరం జిల్లా. Vijay, Samuel Anand Kumar, Rajsekhar Budithi
"తక్కువ భూమి, ఎక్కువ దిగుబడి తద్వారా అధిక ఆదాయం పొందగలిగే Andhra Pradesh Community-managed Natural Farming వ్యవసాయం గూర్చి రైతులకు అవగాహన కల్పించే బాధ్యతగల IGGAARL మెంటార్ గా అవకాశం కల్పించిన RySS యాజమాన్యానికి కృతజ్ఞతలు". - డి.నారాయణ గౌడ్, కోడిగానిపల్లి, సత్యసాయి జిల్లా. Vijay, Samuel Anand Kumar, Rajsekhar Budithi
Mali team visited Andhra Pradesh Community-managed Natural Farming fields in Chennamrajupalli village, YSR dist. They interacted with Samuel Anand Kumar, Executive Director IGGAARL, Health & Nutrition cadres & beneficiaries, SHG members & farmers. Vijay, Andhra Pradesh Community-managed Natural Farming, Rajsekhar Budithi, Commissioner of Agriculture, Andhra Pradesh, CMO Andhra Pradesh
పులివెందులలోని IGGAARL కు మాలీ దేశ ప్రతినిధులను సాదరపూర్వకంగా ఆహ్వానించి, ఎకాడమీ చేపడుతున్న కార్యక్రమాలు మరియు రైతులు విజయవంతంగా సాగుచేస్తున్న వివిధ రకాల Andhra Pradesh Community-managed Natural Farming మోడళ్ళ పంటల గూర్చి వివరించిన Samuel Anand Kumar. Vijay, Rajsekhar Budithi, CMO Andhra Pradesh, Commissioner of Agriculture, Andhra Pradesh
Samuel Anand Kumar Executive Director IGGAARL briefed Agriculture Officers from MALI on the activities undertaken by the Academy, including #Naturalfarming models practised by farmer scientists. Vijay Global Alliance for a Sustainable Planet, Leigh Ann Winowiecki, PMO India, Andhra Pradesh Community-managed Natural Farming, Rajsekhar Budithi
మెంటార్ తరగతుల్లో భాగంగా జీవ నియంత్రణ,సహజ శత్రువులు,రిలే క్రాపింగ్, ఆదాయ వ్యయ సంబంధాలు, డాక్యుమెంటేషన్, దిగుబడి భద్రత, రికార్డు రైటింగ్ తదితర అంశాలపై పట్టు సాధిస్తున్న కృష్ణా జిల్లా కోసూరువారిపాలెంకు చెందిన IGGAARL FSC విద్యార్ధులు. Samuel Anand Kumar, Vijay,Rajsekhar Budithi
తమ హాస్టల్ వినియోగం కొరకు తూ.గో జిల్లా, కలవచర్ల గ్రామ రైతు, IGGAARL మెంటార్ A.వీరవెంకట్ రావు కు చెందిన 40 సెంట్ల Andhra Pradesh Community-managed Natural Farming కూరగాయల క్షేత్రం నుండి కూరగాయలను కోసి తీసుకువెళుతున్న కృషి విజ్ఞాన కేంద్ర విద్యార్ధులు. Vijay, Samuel Anand Kumar, Rajsekhar Budithi, Commissioner of Agriculture, Andhra Pradesh
"రసాయనాలతో పండించిన మొక్కతో పోలిస్తే Andhra Pradesh Community-managed Natural Farming వ్యవసాయం లో పండించిన మా పొలంలోని మొక్క అధిక పొడవు ఉండటంతో పాటు బలీయమైన వేరు వ్యవస్థ కలిగి, ఎక్కువ మట్టిని పట్టి ఉంచింది." - సి.హెచ్.కాసులమ్మ, IGGAARL మెంటార్,కొత్తపాలెం,విజయనగరం జిల్లా. Vijay,Samuel Anand Kumar,Commissioner of Agriculture, Andhra Pradesh
IGGAARL విద్యార్ధుల జిల్లావారీ రీజినల్ ట్రైనింగ్ లో భాగంగా మార్కెటింగ్ రీసెర్చ్, లోకల్ ఫుడ్ సిస్టం, లివింగ్ & ఫార్మింగ్ సిస్టం, రీసెర్చ్ మెథడ్స్, కంప్యూటర్ స్కిల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్న ఎకాడమీ సిబ్బంది. Andhra Pradesh Community-managed Natural Farming, Samuel Anand Kumar, Commissioner of Agriculture, Andhra Pradesh, Vijay
IGGAARL సెమిస్టర్ తరగతుల్లో భాగంగా ప.గో.జిల్లా, అరట్లకట్ట గ్రామ విద్యార్ధులకు నేల-మొక్క-వాతావరణానికి మధ్య గల సంబంధం, జీవ వైవిధ్యం, బహు వార్షిక పంటలపై శిక్షణనిచ్చిన సిబ్బంది. అనంతరం గ్రామస్తులకు Andhra Pradesh Community-managed Natural Farming పై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. Samuel Anand Kumar, Vijay
IGGAARL రాష్ట్రస్థాయి రీజినల్ ట్రైనింగ్ లో భాగంగా విద్యార్ధులకు పుస్తకాల పంపిణి చేసిన ఎకాడమీ సిబ్బంది. నేల మరియు సూక్ష్మజీవులు, వ్యవసాయ పద్ధతి, పంటల నిర్వహణ, సంఘ సమీకరణ తదితర అంశాలపై శిక్షణ పొందుతున్నవిద్యార్ధులు. Samuel Anand Kumar, Vijay, Commissioner of Agriculture, Andhra Pradesh, Rajsekhar Budithi
IGGAARL రైతు శాస్త్రవేత్తలకు, మెంటార్స్ కు దిశానిర్దేశం చేసేందుకు గుంటూరులో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించిన సిబ్బంది. కార్యక్రమంలో పాల్గొన్న Samuel Anand Kumar మరియు Vijay విద్యార్ధులతో సమావేశమై వారి రోజూవారీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. Andhra Pradesh Community-managed Natural Farming, Rajsekhar Budithi.
రైతు శాస్త్రవేత్త విద్యార్ధులకు మొదటి సెమిస్టర్ తరగతుల్లో భాగంగా విత్తన శుద్ధి మొదలుకొని, విత్తనాలను నాటుకునే విధానం మరియు నాటిన తర్వాత తీసుకునే జాగ్రత్తలను ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్న IGGAARL మెంటార్లుగా బాధ్యతలు వహిస్తున్న Andhra Pradesh Community-managed Natural Farming రైతులు. Samuel Anand Kumar, Vijay
The Indian Express captures champion farmer Jhansi’s story Andhra Pradesh Community-managed Natural Farming whose farm demonstrated resilience against recent heavy rains. IGGAARL, NITI Aayog, Samuel Anand Kumar, Leigh Ann Winowiecki, Vijay, Rajsekhar Budithi, Commissioner of Agriculture, Andhra Pradesh. newindianexpress.com/good-news/2024…