
Coder Rakesh 😜
@rakeshchalla963
I code for a living 💻
ID: 1887631880587243520
06-02-2025 22:38:25
756 Tweet
934 Takipçi
229 Takip Edilen





అమ్మా Anitha Vangalapudi, నీకు తెలియని విషయాల మీద ప్రెస్ మీట్లు పెట్టీ గంటల కొద్దీ రుద్దుతావు. నీకు తెలిసిన & నువ్వు తెలిసి చేసిన హోమ్ శాఖ నిర్ణయాల మీద మాట్లాడమంటే మాత్రం తప్పిచ్చుకుంటావు. నువ్వు హోమ్ శాఖ మంత్రిగా చేసిన తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేస్తే మంచిది.











