Madhapur Police Station (@psmadhapur_cyb) 's Twitter Profile
Madhapur Police Station

@psmadhapur_cyb

This is an official Twitter account of Madhapur PS of Cyberabad, Telangana State, India.
If any emergency Call to Dial-100 and Message to Our Official Whatsap

ID: 968766442878447617

linkhttp://www.cyberabadpolice.gov.in/ calendar_today28-02-2018 08:34:53

5,5K Tweet

3,3K Takipçi

233 Takip Edilen

Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి పోలీస్... హోమ్ గార్డ్ స్థాయి అధికారి నుండి సిపి అధికారి వరకు అందరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలు సంతోషంగా గణేష్ నిమజ్జనం జరుపుకునేలా స్థానికంగా ఎటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం పర్యవేక్షిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు.

వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా విశేషమైన కృషి చేసిన పోలీస్, మున్సిపల్ శాఖ, ఇతర అధికారులకు, సిబ్బందికి మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. #GaneshImmersion2022 #CyberabadPolice Telangana CMO Commissioner GHMC Arvind Kumar

వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా విశేషమైన కృషి చేసిన పోలీస్, మున్సిపల్ శాఖ, ఇతర అధికారులకు, సిబ్బందికి మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

#GaneshImmersion2022 
#CyberabadPolice 

<a href="/TelanganaCMO/">Telangana CMO</a> <a href="/CommissionrGHMC/">Commissioner GHMC</a> <a href="/arvindkumar_ias/">Arvind Kumar</a>
Avinash Mohanty IPS (@cpcyberabad) 's Twitter Profile Photo

On this #GandhiJayanti, let's renew our commitment to ahimsa (non-violence) and satyagraha (truth force). #HappyGandhiJayanti #CyberabadPolice

On this #GandhiJayanti, let's renew our commitment to ahimsa (non-violence) and satyagraha (truth force).

#HappyGandhiJayanti #CyberabadPolice
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి - మహాత్మ గాంధీ అహింసావాది గాంధీ జయంతి శుభాకాంక్షలు. #GandhiJayanti

ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి - మహాత్మ గాంధీ 

అహింసావాది గాంధీ జయంతి శుభాకాంక్షలు.
#GandhiJayanti
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

Swipe with caution! Scammers lurk on dating apps, preying on vulnerable individuals. Stay vigilant and protect your heart and your wallet. #DatingAppFrauds #StaySafe

TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

India's first law Enforcement CISO Council launched by Telangana Police under the aegis of CP Cyberabad. It will function as a beacon of Cybersecurity & industry collaboration in Telangana. Law Enforcement CISO Council is a platform for Networking and Learning among stakeholders.

India's first law Enforcement CISO Council launched by Telangana Police under the aegis of CP Cyberabad. It will function as a beacon of Cybersecurity &amp; industry collaboration in Telangana.
Law Enforcement CISO Council is a platform for Networking and Learning among stakeholders.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

నేరాల చేదనలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోనే తొలిసారిగా లా ఎన్ఫోర్స్మెంట్ సిసో కౌన్సిల్ ను ప్రారంభించిన డిజిపి అంజనీ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి స్టీఫెన్ రవీంద్ర, ఐటి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ తదితర అధికారులు పాల్గొన్నారు. #CiSOLaunch

నేరాల చేదనలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోనే తొలిసారిగా లా ఎన్ఫోర్స్మెంట్ సిసో కౌన్సిల్ ను ప్రారంభించిన డిజిపి అంజనీ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి స్టీఫెన్ రవీంద్ర, ఐటి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
#CiSOLaunch
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

Educate your child about how they can use the internet sensibly for knowledge & entertainment and at the same time stay safe from its hazards. #CyberSafety #CyberSecurity #CyberTips #CyberabadPolice

Educate your child about how they can use the internet sensibly for knowledge &amp; entertainment and at the same time stay safe from its hazards.

#CyberSafety #CyberSecurity #CyberTips #CyberabadPolice
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

గుర్తుంచుకోండి..!! సైబర్ నేరాల్లో మోసపోయిన వెంటనే మీరు సమాచారం ఇవ్వాల్సిన నంబర్ #ReportAt1930

గుర్తుంచుకోండి..!!

సైబర్ నేరాల్లో మోసపోయిన వెంటనే మీరు సమాచారం ఇవ్వాల్సిన నంబర్ 

#ReportAt1930
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

మీ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఈ రోజు బ్లాక్ అవబోతుందని మీ పాన్ కార్డ్ ను అప్డేట్ చేసుకోవటానికి కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయమంటూ మీకు ఒక మోసపూరిత మెసేజ్ వస్తుంది. అలాంటి వాటిని నమ్మి అసలు క్లిక్ చెయ్యద్దు. తస్మాత్ జాగ్రత్త!!

Legitimate employers don't require job seekers to pay anything upfront. Don't fall for this type of cheating. #JobSeekers #JobScams #ScamAlert #CyberabadPolice

Legitimate employers don't require job seekers to pay anything upfront. 
Don't fall for this type of cheating.

#JobSeekers #JobScams #ScamAlert #CyberabadPolice
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

Cyberabad CP Stephen Raveendra IPS led a meeting today with key officials to enhance security for the upcoming Telangana State Legislative Assembly elections in Serilingampally and Patancheru Constituencies,accentuating the commitment to a secure and democratic electoral process.

సైబర్ రక్షణ ఎలా.? టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి రోజుకో కొత్త రకం మోసంతో సైబర్ నేరగాళ్లు దాడి చేస్తున్నారు. వీటిని అడ్డుకోవాలి అంటే ఏకైక మార్గం... అప్రమత్తంగా ఉండటం. అవగాహన కలిగి ఉండటం. ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయడం.

సైబర్ రక్షణ ఎలా.? 

టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి రోజుకో కొత్త రకం మోసంతో సైబర్ నేరగాళ్లు దాడి చేస్తున్నారు.
వీటిని అడ్డుకోవాలి అంటే ఏకైక మార్గం... అప్రమత్తంగా ఉండటం. అవగాహన కలిగి ఉండటం. 
ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయడం.
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

ఓటుతో మన దేశంలో జరుగబోయే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగను జరుపుకుందాం. ఓటు మన హక్కు, మన జీవితం, మన దేశ భవిష్యత్... ఓటు వేయటం మరువకండి. #TelanganaElection2023 #CastYourVote #Awareness

ఓటుతో మన దేశంలో జరుగబోయే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగను జరుపుకుందాం. ఓటు మన హక్కు, మన జీవితం, మన దేశ భవిష్యత్... 

ఓటు వేయటం మరువకండి.

#TelanganaElection2023 #CastYourVote #Awareness