Jeedimetla Police Station (@psjdm_cyb) 's Twitter Profile
Jeedimetla Police Station

@psjdm_cyb

This is Official Twitter account of #Jeedimetla PS of Cyberabad, Telangana State, India. Call 100 for emergencies. You Can Reach us through Whats App 9490617444

ID: 967363966925074432

linkhttp://Cyberabadpolice.gov.in calendar_today24-02-2018 11:41:57

2,2K Tweet

1,1K Takipçi

87 Takip Edilen

Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

Don't lift video calls from strangers under any circumstances. They will be naked and record your video and #threaten you to extort #money. For any online #financial_fraud call 1930 immediately or report at cybercrime.gov.in

Don't lift video calls from strangers under any circumstances. They will be naked and record your video and #threaten you to extort #money.
For any online #financial_fraud call 1930 immediately or report at cybercrime.gov.in
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

The unwavering commitment towards the public! The exceptional actions of Cyberabad Traffic Police Constable Rajasheker of Rajendranagar PS, his swift & effective administration of CPR saved the life in a critical situation. I appreciate Rajasheker's bravery. #TelanganaPolice

Avinash Mohanty IPS (@cpcyberabad) 's Twitter Profile Photo

It is with immense pride, I commend the timely act of #CyberabadTrafficPolice Sri Rajasheker of Rajendranagar PS. His effective administration of CPR has saved the life of a young man. I appreciate Rajasheker's spontaneity & dutifulness. May his act inspire others.

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఎక్కడ ఈవ్ టీజింగ్ జరుగుతున్నా స్పందించి SHE TEAM కి పిర్యాదు చేయండి బాధిత మహిళ/యువతికి అండగా ఉండటం మన అందరి బాధ్యత. #SayNoToEveTeasing #TelanganaSheTeams #WomenSafety #TelanganaPolice

ఎక్కడ ఈవ్ టీజింగ్  జరుగుతున్నా స్పందించి SHE TEAM కి పిర్యాదు చేయండి
బాధిత మహిళ/యువతికి అండగా ఉండటం మన అందరి బాధ్యత.

#SayNoToEveTeasing 
#TelanganaSheTeams 
#WomenSafety 
#TelanganaPolice
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో కొనసాగుతున్న PG హాస్టళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సైబాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారు సూచించారు. హాస్టల్లో ఉంటున్న వారి పూర్తి వివరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు.

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో కొనసాగుతున్న PG హాస్టళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సైబాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారు సూచించారు. 
హాస్టల్లో ఉంటున్న వారి పూర్తి వివరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు.
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

Beware of Fake Loan Apps! If you are a victim of cybercrime, dial 1930 or file a complaint at cybercrime.gov.in #StaySafeOnline #OnlineFraud #CyberAware #CyberSec #ScamAlert #LoanApps #LoanAppFraud

Beware of Fake Loan Apps!
If you are a victim of cybercrime, dial 1930 or file a complaint at cybercrime.gov.in

#StaySafeOnline #OnlineFraud #CyberAware #CyberSec #ScamAlert #LoanApps #LoanAppFraud
Medak District Police (@spmedak) 's Twitter Profile Photo

గుండెపోటు పట్ల నిర్లక్ష్యం వద్దు, నియమాలు చిన్నవే కానీ ఆచరణ ముఖ్యం. #healthcare #healthandwellness #MedakPolice Telangana Police DGP TELANGANA POLICE

గుండెపోటు పట్ల నిర్లక్ష్యం వద్దు,
నియమాలు చిన్నవే కానీ ఆచరణ ముఖ్యం.
#healthcare #healthandwellness  #MedakPolice <a href="/TelanganaCOPs/">Telangana Police</a>  <a href="/TelanganaDGP/">DGP TELANGANA POLICE</a>
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

బతకచ్చినోల్లకి కొండంత భరోసా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకి బ్రతుకుతెరువు కోసం వచ్చిన బడుగుజీవులకు అండగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీసులు. @cpcybd స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక చొరవతో 13 లక్షల వలస కార్మికులకు శిక్షణ. కార్మికులు ఉపాధితో పాటు గౌరవం కూడా పొందేలా CP ప్రణాళిక.

బతకచ్చినోల్లకి కొండంత భరోసా

దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకి బ్రతుకుతెరువు కోసం వచ్చిన బడుగుజీవులకు అండగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీసులు. @cpcybd స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక చొరవతో 13 లక్షల వలస కార్మికులకు శిక్షణ. కార్మికులు ఉపాధితో పాటు గౌరవం కూడా పొందేలా CP ప్రణాళిక.
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

మీరు సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయారా? ఐతే ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి. త్వరితగతిన ఫిర్యాదు చేయడం ద్వారా మీ సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. #Dial1930

మీరు సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయారా? 

ఐతే ఆలస్యం చేయకుండా వెంటనే
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి
కాల్ చేయండి.
త్వరితగతిన ఫిర్యాదు చేయడం ద్వారా మీ సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.

#Dial1930
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సైబరాబాద్ TSPCC కేంద్రాన్ని సందర్శించిన गृहमंत्री कार्यालय, HMO India ప్రత్యేక కార్యదర్శి శివగామి సుందరినందా. అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా ఉందంటూ, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కేంద్రం లేదంటూ,సాంకేతికతను వినియోగించటం లో సైబరాబాద్ కమిషనరేట్ దేశంలోనే ముందుందని ప్రశంశలు. #SmartProfessinalPolicing

సైబరాబాద్ TSPCC కేంద్రాన్ని సందర్శించిన <a href="/HMOIndia/">गृहमंत्री कार्यालय, HMO India</a> ప్రత్యేక కార్యదర్శి శివగామి సుందరినందా. అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా ఉందంటూ, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కేంద్రం లేదంటూ,సాంకేతికతను వినియోగించటం లో సైబరాబాద్ కమిషనరేట్ దేశంలోనే ముందుందని ప్రశంశలు.

#SmartProfessinalPolicing
Jeedimetla Police Station (@psjdm_cyb) 's Twitter Profile Photo

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. పోలీసు సిబ్బంది పై దాడికి యత్నం..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. పోలీసు సిబ్బంది పై దాడికి యత్నం..
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

Narayanapet District Utkur Case: The SI of Police Bijja Srinivasulu, Utkoor Police Station, Narayanpet District, has been suspended as he exhibited gross negligence and misconduct by failing to provide minimum response to an important complaint at Utkoor Police Station.

Jeedimetla Police Station (@psjdm_cyb) 's Twitter Profile Photo

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు కోత గురై తారు రోడ్డుకి ఫుట్ పాత్ కి ఒక ఫీట్ తేడా ఏర్పడటం వల్ల ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించినటువంటి జీడిమెట్ల పోలీసులు మూడు టిప్పర్ల మొరం తీసుకొచ్చి ఆ రోడ్డుపైన వేయించడం చదును చేయడం జరిగింది