నరసింహా 🦁సోషల్ మీడియా వరంగల్ ఈస్ట్ (@narsing90577995) 's Twitter Profile
నరసింహా 🦁సోషల్ మీడియా వరంగల్ ఈస్ట్

@narsing90577995

ఊపిరి ఉన్నంత వరకు KCR తోనే🚩✊

ID: 1593395584546676736

calendar_today18-11-2022 00:08:23

1,1K Tweet

593 Takipçi

1,1K Takip Edilen

నరసింహా 🦁సోషల్ మీడియా వరంగల్ ఈస్ట్ (@narsing90577995) 's Twitter Profile Photo

అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు... జరిగిన తర్వాత ఎవరో గుర్తించాల్సిన పని లేదు... Don't Miss The Ending 💯✅

Kavitha Kalvakuntla (@raokavitha) 's Twitter Profile Photo

తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని,

తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.

తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని,
Nannapuneni Narender (@brsnarenderwgl) 's Twitter Profile Photo

తెలంగాణ బిడ్డల ఆకలి కేకల కంటే విదేశీ అందాల భామల సోకులే ఎక్కువ. #teamnannapuneni #nannapuneninarender #revanthreddyfailedcm #KondaSurekhaFailedWarangal

తెలంగాణ బిడ్డల ఆకలి కేకల కంటే విదేశీ అందాల భామల సోకులే ఎక్కువ.

#teamnannapuneni 
#nannapuneninarender 
#revanthreddyfailedcm 
#KondaSurekhaFailedWarangal
Rakesh Reddy Anugula (@rakeshreddybrs) 's Twitter Profile Photo

మాది పర్సన్టేజ్ ల ప్రభుత్వం అని మంత్రులే బహిరంగంగా చెప్తున్నాక ఇంక Telangana Congress కాంగ్రెస్ పార్టీ ని ఎం చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి. #CongressFailedTelangana

మాది పర్సన్టేజ్ ల ప్రభుత్వం అని మంత్రులే బహిరంగంగా చెప్తున్నాక ఇంక <a href="/INCTelangana/">Telangana Congress</a> కాంగ్రెస్ పార్టీ ని ఎం చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి.

#CongressFailedTelangana
MANASA BRS (@manasabrs) 's Twitter Profile Photo

గులాబీ కండువా కప్పుకున్నోడు తిరగబడితే 💪స్కాంగ్రెస్సోళ్లు మీరెక్కడ తిరగలేరు..🥹 -Kavitha Kalvakuntla #BRS #JaiTelangana #CongressFailedTelangana

నరసింహా 🦁సోషల్ మీడియా వరంగల్ ఈస్ట్ (@narsing90577995) 's Twitter Profile Photo

కారుకు రూ.100.. స్వామివారి దర్శనానికి రూ.100...! సన్యాసులము మేము వదలండి అన్నా కూడా వదలని వైనం...! Creadit By : Telugu scribe

నరసింహా 🦁సోషల్ మీడియా వరంగల్ ఈస్ట్ (@narsing90577995) 's Twitter Profile Photo

జగిత్యాల లో జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయిన మంత్రి పొంగులేటి... వద్దంటూ వెనుకడుగు వేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి... మీ రాజ్యం మీరు ఏలండి ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు...😂

నరసింహా 🦁సోషల్ మీడియా వరంగల్ ఈస్ట్ (@narsing90577995) 's Twitter Profile Photo

తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించిన "కరీంనగర్ సింహగర్జన" సింహ గర్జనకు 25 ఏండ్లు🔥🔥 జై🚩తెలంగాణ✊ జై🚩 కేసీఆర్✊ KCR 🩷🥰