
Madhavarav Sunil Valmiki BRS
@ms_valmiki_trs
SAP Consultant (IT Engineer) || Wanaparthy BRS Social Media President || Telangana Development with KCR | SNR | KTR | THR | Jai_BRS✊
ID: 1451791076331687941
23-10-2021 06:02:43
2,2K Tweet
353 Takipçi
1,1K Takip Edilen




మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలంలో PACS కేంద్రం వద్ద యూరియా కోసం రాత్రంతా రైతుల పడిగాపులు.. కాంగ్రెస్ పాలన వచ్చింది.. కర్షకులకు మళ్లీ కాళరాత్రులును తెచ్చింది. చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి.. ఆనాటి రోజులు తెచ్చిండు. రైతన్నను నడి రోడ్డు మీదకు ఈడ్చిండు. Revanth Reddy








కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినా.. దున్నపోతుకు చెప్పినా ఒకటే..!! యూరియా కొరతతో రైతన్నలు నెల రోజుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం కనీసం పట్టించుకుంటలేదంటూ దున్నపోతు ముందు వికారాబాద్ రైతుల నిరసన. #CongressFailedTelangana Dr.Methuku Anand former MLA





నీటి లభ్యత విషయంలో రేవంత్ రెడ్డి అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి లెటర్‌లోని మొదటి పేజీ వరకే చదివి సభను తప్పు దారి పట్టించే యత్నం చేస్తే.. మూడో పేజీలో ఉన్న అసలు వాస్తవాన్ని చదివి వినిపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు🔥 Revanth Reddy Congress for Telangana

అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఒకప్పుడు ప్రశంసించి, ఇప్పుడు విషం చిమ్ముతున్న జూపల్లి ఊసరవెల్లుల స్కాంగ్రెస్ Congress for Telangana


ఘోష్ నివేదిక తప్పుల తడక ❌ శాసనసభలో కమిషన్ రిపోర్టుపై విరుచుకుపడ్డ బీఆర్‌ఎస్ 💥 సీఎం, మంత్రులు పదే పదే అడ్డుపడుతున్నా చీల్చిచెండాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru🔥 ⚠️ సమైక్య ప్రభుత్వాలు తెలంగాణకు మేలు చేయాలని తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ ప్లాన్ చేసాయట! 🆘 తెలంగాణ


The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBI The very CBI that Rahul Gandhi had famously called “Opposition Elimination Cell” of the BJP Have you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it
