Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile
Collector Jogulamba

@collector_jgl

[email protected],
[email protected]
08546274000

ID: 814742309665284097

linkhttp://gadwal.telangana.gov.in calendar_today30-12-2016 07:57:58

3,3K Tweet

10,10K Takipçi

196 Takip Edilen

Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై, బ్యాంక్ రుణాలు లబ్ధిదారుల అకౌంట్‌లలో జమ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Revanth Reddy Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై, బ్యాంక్ రుణాలు లబ్ధిదారుల అకౌంట్‌లలో జమ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Revanth Reddy
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, ఉపాధి హామీ పనుల జాతర-2025పై సమీక్ష నిర్వహించి, గ్రామ పంచాయతీ వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, MGNREGA నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Revanth Reddy Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, ఉపాధి హామీ పనుల జాతర-2025పై సమీక్ష నిర్వహించి, గ్రామ పంచాయతీ వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, MGNREGA నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Revanth Reddy
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, IDOCలో 10వ తరగతి విద్యార్థులకు చదువు పై శ్రద్ధ పెరిగేలా, సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారితో మోటివేషనల్ క్లాస్ లు ఏర్పాటు చేసి, ప్రణాళిక బద్ధంగా భవిష్యత్ కార్యాచరణ చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Revanth Reddy Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, IDOCలో 10వ తరగతి విద్యార్థులకు చదువు పై శ్రద్ధ పెరిగేలా, సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారితో మోటివేషనల్ క్లాస్ లు ఏర్పాటు చేసి, ప్రణాళిక బద్ధంగా భవిష్యత్ కార్యాచరణ చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Revanth Reddy
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, గద్వాల మున్సిపల్ పరిధిలోని జమ్మిచెడు కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణాలను తనిఖీ చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Revanth Reddy Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, గద్వాల మున్సిపల్ పరిధిలోని జమ్మిచెడు కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణాలను తనిఖీ చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Revanth Reddy
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, వివిధ ప్రాంతాల నుండి ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారుల దరఖాస్తులను స్వీకరించి, సత్వర పరిష్కారం చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Telangana CMO Revanth Reddy Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, వివిధ ప్రాంతాల నుండి ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారుల దరఖాస్తులను స్వీకరించి, సత్వర పరిష్కారం చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Telangana CMO
Revanth Reddy
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, Special Intensive Revision (SIR) -2026 ప్రక్రియపై గౌరవ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ సి.సుదర్శన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Chief Electoral Officer Telangana Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, Special Intensive Revision (SIR) -2026 ప్రక్రియపై గౌరవ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ సి.సుదర్శన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Chief Electoral Officer Telangana
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, జూన్ 2025 మాసాంతపు జిల్లా స్థాయి బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారితో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Telangana CMO Revanth Reddy Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, జూన్ 2025 మాసాంతపు జిల్లా స్థాయి బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారితో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Telangana CMO
Revanth Reddy
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

జోగులాంబ గద్వాల జిల్లా IDOC ఆవరణలో గల గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (EVM) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Chief Electoral Officer Telangana Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

జోగులాంబ గద్వాల జిల్లా IDOC ఆవరణలో గల గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (EVM) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Chief Electoral Officer Telangana
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, జిల్లా కేంద్రంలోని BSNL కార్యాలయములో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న RSETI కేంద్రం మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Telangana CMO Revanth Reddy Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, జిల్లా కేంద్రంలోని BSNL కార్యాలయములో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న RSETI కేంద్రం మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Telangana CMO
Revanth Reddy
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

జోగులాంబ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి - 2025 ఉత్సవాల సందర్భంగా SP JOGULAMBA GADWAL గారితో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించెలా ఏర్పాట్లు చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy IPRDepartment

జోగులాంబ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి - 2025 ఉత్సవాల సందర్భంగా SP JOGULAMBA GADWAL గారితో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించెలా ఏర్పాట్లు చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
Ponguleti Srinivasa Reddy
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, బాల రక్షణ భవనంలో 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ కార్యకలాపాలను పరిశీలించి, ICDS వారి “పోషన్ భీ, ప‌ఢాయి భీ” శిక్షణ తరగతులలో పాల్గొని, అంగన్వాడీలలో పిల్లల పోషణతో పాటు విద్యా పునాదులు వేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు #PoshanMaah2025 WCD Telangana PIB in Telangana 🇮🇳

నేడు, బాల రక్షణ భవనంలో 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ కార్యకలాపాలను పరిశీలించి, ICDS వారి “పోషన్ భీ, ప‌ఢాయి భీ” శిక్షణ తరగతులలో పాల్గొని, అంగన్వాడీలలో పిల్లల పోషణతో పాటు విద్యా పునాదులు వేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
#PoshanMaah2025
WCD Telangana
PIB in Telangana 🇮🇳
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Telangana CMO Revanth Reddy Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Telangana CMO
Revanth Reddy
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై, బ్యాంక్ రుణాలు లబ్ధిదారుల అకౌంట్‌లలో జమ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Revanth Reddy Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై, బ్యాంక్ రుణాలు లబ్ధిదారుల అకౌంట్‌లలో జమ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Revanth Reddy
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించే ప్రక్రియపై గౌరవ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ సి.సుదర్శన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Chief Electoral Officer Telangana Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించే ప్రక్రియపై గౌరవ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ సి.సుదర్శన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Chief Electoral Officer Telangana
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, గౌరవ హైకోర్టు జడ్జి శ్రీ జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ గారు జ్యూడిషల్ కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన సందర్భంగా సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Revanth Reddy Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, గౌరవ హైకోర్టు జడ్జి శ్రీ జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ గారు  జ్యూడిషల్ కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన సందర్భంగా సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Revanth Reddy
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, జిల్లా కేంద్రములో దౌదర్ పల్లి దగ్గర నూతనంగా ప్రారంభించిన 2BHK ఇండ్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Revanth Reddy Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, జిల్లా కేంద్రములో దౌదర్ పల్లి దగ్గర నూతనంగా ప్రారంభించిన 2BHK ఇండ్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Revanth Reddy
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment
Collector Jogulamba (@collector_jgl) 's Twitter Profile Photo

నేడు, జిల్లా కేంద్రములో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమైక్య భవన నిర్మాణమును సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు Revanth Reddy Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

నేడు, జిల్లా కేంద్రములో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమైక్య భవన నిర్మాణమును సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు
Revanth Reddy
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment