Akhilpatel (@akhil_patel11) 's Twitter Profile
Akhilpatel

@akhil_patel11

Telanganian. The power of youth in politics is not just a possibility, but a necessity.

ID: 1765034447399686144

calendar_today05-03-2024 15:19:49

829 Tweet

168 Takipçi

178 Takip Edilen

Telangana365 (@telangana365) 's Twitter Profile Photo

చదువుకున్న కేటీఆర్ కూడా మూర్కుడిల మాట్లాడుతున్నాడు భర్త చనిపోయిన ఒక్కదాన్నే పిల్లలను కస్టపడి చదివించి వాళ్ళు ఇవ్వాళ ఉద్యోగం సాధిస్తే 3 కోట్లు పెట్టీ కొన్నారు అంటుండు మా జీవితంలో మేము మూడు కోట్లు కళ్ళతో కూడా చూడలేదు. గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన విద్యార్థుల తల్లితండ్రులు.

Naveena (@thenaveena) 's Twitter Profile Photo

Clearing an exam only to be told to write/evaluate again is sad. When Group1 paper leaked, many often joked abt me saying “KTR gave u paper” - absolute nonsense. But Nobody is above law. I just want this to end fast. Fresh notifications is what I want.

Congress for Telangana (@congress4ts) 's Twitter Profile Photo

కూలీ చేసుకునే... మా దగ్గర 3 కోట్లు ఎక్కడివి... కూలి పని చేసుకునే మేము లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదించామనడం బాధాకరం.. --- గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్మీట్

Jashwanth Reddy (@jashwanthredd45) 's Twitter Profile Photo

కెటిఆర్ పై మండిపడిన గ్రూప్ 1కి సెలెక్టయిన అభ్యర్థులు.. 💥💥 ఎలక్షన్లలో మీరు లబ్ధి పొందడానికి తప్పుడు ఆరోపణలు చేయకండి - గ్రూప్ 1 ర్యాంకర్.

AshaPriya Mudiraj 🇮🇳 (@ashapriya09) 's Twitter Profile Photo

,KTR అన్న వీళ్ల బాధ లో నిజం ఉంది... కూలీ చేసుకునే తల్లి బాధ విను అన్న

Congress for Telangana (@congress4ts) 's Twitter Profile Photo

చిత్తు చిత్తుల బొమ్మ... శివుని ముద్దుల గుమ్మ... ఓరుగల్లు కోటలో మన అక్కలతో కలిసి మంత్రుల బతుకమ్మ పాట.. #Bathukamma #bathukammafestival

Deepak Reddy Kethidi (@deepak8592) 's Twitter Profile Photo

నాడు బతుకమ్మ పేరు చెప్పుకొని రాజకీయం చేసిన దొర కుటుంబానికి, నేడు తన మన బెశేజాలు లేకుండా, కబ్జాలకి గురైన బతుకమ్మ కుంటని అపురూపంగా తయారుచేసి తెలంగాణ ఆడపడుచులకి అందించిన రేవంతన్న ప్రజాప్రభుత్వంకి తేడా సుస్పష్టం Sama Ram Mohan Reddy TPCC - Media & Communications

నాడు బతుకమ్మ పేరు చెప్పుకొని రాజకీయం చేసిన దొర కుటుంబానికి,
నేడు తన మన బెశేజాలు లేకుండా,   కబ్జాలకి గురైన బతుకమ్మ కుంటని అపురూపంగా తయారుచేసి తెలంగాణ ఆడపడుచులకి అందించిన రేవంతన్న ప్రజాప్రభుత్వంకి తేడా సుస్పష్టం 
<a href="/RamMohanINC/">Sama Ram Mohan Reddy</a> <a href="/TPCCMEDIA_COMM/">TPCC - Media & Communications</a>
Aapanna Hastham (@aapannahastham) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ దొంగల కుట్రలతో ఆవేదన చెందిన ప్రతీ గ్రూప్-1 అభ్యర్థికి.. న్యాయం జరిగేలా కొట్లాడి గెలిచిన ప్రజాప్రభుత్వం ఇదీ యువత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి!

Kattar Congress (@kattarcongresii) 's Twitter Profile Photo

నాడు చెప్పిండు నేడు చేసిండు 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రూప్-1 ఉద్యోగాలు. Thank you Revanth Reddy 🔥🙏

Vijaypal Reddy (@vijaypalreddy12) 's Twitter Profile Photo

3 కోట్లు కాదు 30 రూపాయల చాయ్ కూడా ఎవ్వరిది తాగలే యువత కోసం నిలబడ్డ రేవంతన్న మీద ఎన్ని ఆరోపణలు చేసినా... నిప్పుకు చెదలు పట్టదు. రేవంతన్నకు అవినీతి మరక అంటదు Revanth Reddy Telangana CMO BRS Party Telangana Congress BJP Telangana

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

తెలంగాణను ఆకాశమంత ఎత్తుకు చేర్చే బాధ్యత అప్పగిస్తూ కలలకు రెక్కలు తొడిగాం. తెలంగాణ పునర్ నిర్మాణ సైనికులకు నా అభినందనలు. #TelanganaRising

Congress for Telangana (@congress4ts) 's Twitter Profile Photo

ఇంజినీర్ చదివిన... విద్యావంతుడు నవీన్ అన్న... అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే... జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తాడు... ----- రాహుల్ సిప్లిగంజ్ #NaveenYadav #JublieeHills #Congress

Telangana Galam (@telanganagalam_) 's Twitter Profile Photo

రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేక ఇలా ఫేక్ ప్రచారాలు చేయడానికి సిగ్గులేదా ?