ITDP NALGONDA (@itdpnalgonda) 's Twitter Profile
ITDP NALGONDA

@itdpnalgonda

The official account of the iTDP Telangana,Nalgonda Parliment, TDP IT Cell.
#JaiTDP
#TelanganaTDP #TDPTwitter

ID: 1209758600400257024

linkhttp://www.itdptelangana.in calendar_today25-12-2019 08:52:08

3,3K Tweet

734 Takipçi

45 Takip Edilen

ITDP NALGONDA (@itdpnalgonda) 's Twitter Profile Photo

కార్మికుల కష్టం నుండి పుట్టింది తెలుగుదేశం. #InternationalLabourDay #TDP

ITDP NALGONDA (@itdpnalgonda) 's Twitter Profile Photo

నిఖార్సైన పసుపు సైనికుడు, చంద్రబాబు నాయుడు గారి వీరాభిమాని, ఐటీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీ తాళికోట హరికృష్ణ గారు, విజయవాడ శ్రీ కనక దుర్గా అమ్మవారి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

Telugu Desam Party - Telangana (@tdptelangana) 's Twitter Profile Photo

తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు. #Telangana

తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు.
#Telangana
ITDP NALGONDA (@itdpnalgonda) 's Twitter Profile Photo

కోదాడలో తెలుగుదేశం ఐటిడిపి నాయకులు సూర్య తేజ-హిమబిందు వివాహానికి విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం బోర్డు సభ్యులు తాళికోట హరికృష్ణ గారు, స్థానిక టిడిపి నాయకులు మరియు ఐటిడిపి టీమ్ తో కలిసి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.

ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

కాకా నువ్వు బ్యాకా... ఇంతకి మనది #BRS పార్టీనా #TRS పార్టీనా? కాకా ఇంతకి మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీనా? ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు వాడటం కంటే చంద్రబాబు నాయుడి గారి నామస్మరణే ఎక్కువ చేస్తిరి. 👇 #ITDPTelangana

ITDP NALGONDA (@itdpnalgonda) 's Twitter Profile Photo

మాజీ సీయం KCR పై Telugu Desam Party #MLA M.S Raju సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా ప్రజలకు మొహం చూపించలేక ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. #TDP

మాజీ సీయం <a href="/KCRBRSPresident/">KCR</a> పై <a href="/JaiTDP/">Telugu Desam Party</a> #MLA <a href="/MSRajuTDPOffl/">M.S Raju</a> సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా ప్రజలకు మొహం చూపించలేక ఫామ్ హౌస్ లో పడుకున్నాడు.

#TDP
ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ నాయకులు తాళీకోట హరికృష్ణ ధర్మకర్తల మండలి సభ్యులు, ఇంద్రకీలాద్రి గారి ఆధ్వర్యంలో నాగారం నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు భారీ భైక్ ర్యాలీ నిర్వహించటం జరిగింది.

ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ నాయకులు తాళీకోట హరికృష్ణ ధర్మకర్తల మండలి సభ్యులు, ఇంద్రకీలాద్రి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నాగారం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించారు.

ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్ గారు.

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్ గారు.
Telugu Desam Party - Telangana (@tdptelangana) 's Twitter Profile Photo

అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాలికోట హరికృష్ణ గారి ఆధ్వర్యంలో నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. #JoharNTR #NTRLivesOn

అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాలికోట హరికృష్ణ గారి ఆధ్వర్యంలో నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
#JoharNTR 
#NTRLivesOn
ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాలికోట హరికృష్ణ గారి ఆధ్వర్యంలో నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగారం లోని ఎన్టీఆర్ విగ్రహానికి ముందుగా నివాళులు అర్పించిన అనంతరం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ 👇

ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

అంగరంగ వైభవంగా తెలంగాణ గడ్డపై నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు🔥 హైదరాబాద్, డా॥ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో *”తెలుగు యువత”* ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు మరియు మహా అన్నదాన కార్యక్రమం!

ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

హైదరాబాద్ మేసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో గిరీష్, శ్రీనివాస్ అధ్యక్షతన తాళికోట హరికృష్ణ గారి చేతుల మీదుగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. (1/4) #Telangana #TTDP #iTDPTelangana #TeamTelangana

ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

హైదరాబాద్ మేసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో గిరీష్, శ్రీనివాస్ అధ్యక్షతన తాళికోట హరికృష్ణ గారి చేతుల మీదుగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. (3/4) #Telangana #TTDP #iTDPTelangana #TeamTelangana

ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

హైదరాబాద్ మేసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో గిరీష్, శ్రీనివాస్ అధ్యక్షతన తాళికోట హరికృష్ణ గారి చేతుల మీదుగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. (4/4) #Telangana #TTDP #iTDPTelangana #TeamTelangana

ITDP Telangana Official (@itdpts) 's Twitter Profile Photo

*తెలంగాణ ఐటీడీపీ సభ్యుల మానవత్వం - తెలుగు యువత నాయకులు పాలడుగు పూర్ణ చౌదరి కుటుంబానికి పరామర్శ మరియు ఆర్థిక సాయం* తెలంగాణ ఐటీడీపీ నాయకులు మరియు కనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తాళికోట హరికృష్ణ గారి సూచనల మేరకు, తెలుగు యువత నాయకులు పాలడుగు పూర్ణ చౌదరి గారి 👇

*తెలంగాణ ఐటీడీపీ సభ్యుల మానవత్వం - తెలుగు యువత నాయకులు పాలడుగు పూర్ణ చౌదరి కుటుంబానికి పరామర్శ మరియు ఆర్థిక సాయం*

తెలంగాణ ఐటీడీపీ నాయకులు మరియు కనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తాళికోట హరికృష్ణ గారి సూచనల మేరకు, తెలుగు యువత నాయకులు పాలడుగు పూర్ణ చౌదరి గారి 👇